• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అమ‌రావ‌తిలో అపశృతి

అమ‌రావ‌తిలో అపశృతి

By - Tupaki Desk
Update: 2016-03-21 10:20 GMT
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో అప‌శృతి చోటుచేసుకుంది. అమ‌రావ‌తి వద్ద తాత్కాలిక సచివాలయంలో నిర్మాణ పనుల్లో ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఉదయం తాత్కాలిక సెక్ర‌టేరియ‌ట్‌ పునాదుల పనులు జరుగుతుండగా రిగ్గు మీదపడి ఓ కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ కూలి పేరు సామ్రాట్. పశ్చిమబెంగాల్ నుంచి కూలి పనుల కోసం అమరావతికి వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్ట్‌ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో సచివాలయ పరిసర ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. అమ‌రావ‌తి ప్ర‌మాదం త‌మ‌ను క‌ల‌త‌కు గురి చేసింద‌ని సీఆర్‌ డీఏ అధికారులు ఈ సంద‌ర్భంగా సంతాపం తెలిపాయి.
Tags:    
  • Construction worker 
  • Amaravathi 

Similar News

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

Copyright @2026

Powered by Blink CMS