• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పార్టీ నేతలకు కేసీఆర్...

పార్టీ నేతలకు కేసీఆర్ దసరా ధమాకా

By - Tupaki Desk
Update: 2016-10-09 17:50 GMT
ఎవరిని ఎప్పుడు సంతోష పెట్టాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదేమో. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి దాదాపు రెండున్నరేళ్లు అవుతున్నా.. నామినేటెడ్ పదవుల పందేరానికి ఎంతకూ తెర తీయని ఆయన.. పండగ వేళ కొన్ని పదవుల్ని భర్తీ చేస్తూ తీసుకున్ నిర్ణయం దసరా థమాకా మారింది. ఎన్నోళ్ల నుంచో వెయిట్ చేస్తున్న నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

కాస్తంత ఓపికతో ఎదురుచూస్తూ.. పార్టీ కోసం అహరహం కష్టపడే వారికి పార్టీ గుర్తింపు ఉంటుందని.. పదవులు పొందే అవకాశం ఉంటుందన్న సంకేతాన్ని ఇచ్చిన కేసీఆర్.. తొమ్మిది కార్పొరేషన్లకు ఛైర్మన్ పదవుల్ని భర్తీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు బిజీలో ఉండి కూడా నామినేటెడ్ పదవుల భర్తీపై కీలక నిర్ణయం తీసుకున్న తీరు చూస్తే.. రాజు తలుచుకోవాలే కానీ.. వరాలు ఎప్పుడైనా.. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఇవ్వగలరన్న విషయం ఇట్టే అర్థం కావటం ఖాయం.

ఇక.. తాజాగా ఎంపిక చేసిన కార్పొరేషన్ల ఛైర్మన్లను చూస్తే..

1.     కుడా చైర్మన్: మర్రి యాదవ్ రెడ్డి

2.     తెలంగాణ రాష్ట్ర ఐఐసీ చైర్మన్ : బాలమల్లు

3.     తెలంగాణ రాష్ట్ర ఆగ్రో చైర్మన్ : లింగంపల్లి కృష్ణారావు

4.     హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్: మందల శామ్యూల్

5.     తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్: వెంకటేశ్వర్ రెడ్డి

6.     సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ : పెద్ది సుదర్శన్ రెడ్డి

7.     ఇరిగేషన్ డెవలప్‑మెంట్ కార్పొరేషన్ చైర్మన్: ఈద శంకర్‑రెడ్డి

8.     ఫారెస్ట్ డెవలప్‑మెంట్ కార్పొరేషన్ చైర్మన్: బండ నరేందర్ రెడ్డి

9.     షీప్ అండ్ గోట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్: రాజయ్య యాదవ్​

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • CM KCR 
  • Dasara Gift 
  • TRS Party Leaders 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS