• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఏపీ రాజధాని.. కేంద్రం...

ఏపీ రాజధాని.. కేంద్రం జోక్యం చేసుకోగలదా?

By - Tupaki Desk
Update: 2019-12-25 08:02 GMT
ఏపీకి మూడు రాజధానులు అవసరం అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన నుంచి టీడీపీ - రాజధాని రైతులు అగ్గి రాజేస్తున్నారు. అమరావతిలో శాసన రాజధానిని అలాగే ఉంచుతూ.. పరిపాలనా రాజధానిని విశాఖపట్నానికి - న్యాయ రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం తీసుకోబోతోంది. ఈ నేపథ్యంలో అసలు కేంద్రంలోని బీజేపీ సర్కారుకు ఈ విషయంలో జోక్యం చేసుకునే హక్కుందా? కేంద్రంతో జగన్ ను నియంత్రించడం సాధ్యమా? రాజధాని మారకుండా ఆపే విషయంలో కేంద్రానికి అధికారముందా అనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

కర్నూలుకు న్యాయరాజధానిని మార్చడాన్ని అమరావతిలో కొలువై ఉన్నహైకోర్టు న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే వారు న్యాయపరమైన జోక్యానికి అవకాశం ఉందా అని రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు.

ఇక రాజధాని రైతులు సైతం ఢిల్లీకి వెళ్లి కేంద్రంలోని ఉన్నతాధికారులను కలిశారు. వందలాది మంది రైతులు మంగళవారం ప్రధాని నరేంద్రమోడీకి స్పీడ్ పోస్టు ద్వారా లేఖ రాసి రాజధానిని మార్చకుండా అడ్డుకోవాలని కోరారు. ఇక రాజధాని రైతుల ధర్నాల్లో మోడీ బొమ్మ పెట్టి న్యాయం చేయించాలని బీజేపీ నేతలను కోరుతున్నారు.

మూడు రాజధానుల సమస్యపై జగన్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయడానికి కేంద్రానికి ఏమైనా అధికారాలు ఉన్నాయా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నిజానికి ఇది పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయం..  రైతుల సమస్యపై నిజంగా మోడీ స్పందిస్తే జగన్ పిలిచి కేవలం దీన్ని విరమించుకోవాలని మాత్రమే చెప్పవచ్చు. అంతేకానీ గట్టిగా కోరడానికి ఆస్కారం లేదని చెబుతున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయమైన రాజధాని మార్పుల విషయంలో కేంద్రానికి ఎలాంటి అధికారం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
   

Tags:    
  • Central Government 
  • Three Capitals 
  • Telugu NEws 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS