• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కుంభమేళాకు రండి : కేటీఆర్...

కుంభమేళాకు రండి : కేటీఆర్ కు బీజేపి ఆహ్వానం

By - Tupaki Desk
Update: 2018-12-29 16:28 GMT
ఏమాటకామాటే. సామాన్యుల్లో కోపాలు...పట్టుదలలు...వ్యతిరేకతలు... ముఖాలు చూసుకోకపోవడాలు వంటివి కామన్. కాని రాజకీయ పార్టీల్లోను, ఆ పార్టీల నాయకుల్లోనూ మాత్రం ఇలాంటివి అస్సలు ఉండవు. అందుకేనేమో... రాజకీయాల్లో శాశ్వత శత్రువులు...శాశ్వత మిత్రులు ఉండరని అంటారు. ఇది భారత రాజకీయ ముఖచిత్రంలో మాటిమాటికీ కనపడుతూనే ఉంటుంది. ఈమధ్యనే ముగిసిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో  ఉప్పు, నిప్పులా, ఎడముఖం, పెడముఖంలా వ్యవహరించి... ఒకరినొకరు దుమ్మతి పోసుకున్న భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల తాజాగా ఆ వైరాన్ని మరచిపోయినట్లు ఉంది. ఇద్దరు ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ.... ఒకరి ఉత్సవాలకు మరొకరిని ఆహ్వానించుకుంటూ ప్రాణ స్నేహితుల్లా కలిసిపోతున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యానిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఆహ్వానం అందింది. అది కూడా ఎలాంటి ఆహ్వానం అనుకుంటున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆధ్మాత్మిక కార్యక్రమం కుంభమేళాకు రావాల్సిందిగాపిలుపు.

పలు రాష్ట్రాల్లో జరిగే వివిధ శుఖ కార్యాలయాలకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాధినేతలు, రాజకీయ నాయకులను ఆహ్వానించడం మామూలే. అందులో పెద్ద వింత కూడా ఏమీ లేదు. అయితే, ఈమధ్యనే తెలంగాణలో ముగిసిన ఎన్నికల్లో ఒకరిపై ఒకరు కారాలు, మిరియాలు నూరుకున్న భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి అగ్ర నాయకుడు కల్వకుంట్ల తారక రామారావును ఉత్తర్ ప్రదేశ్ కు ఆహ్వానించడమే పెద్ద వింత. ఉత్తర్ ప్రదేశ్ లో త్వరలో జరుగనున్న మహా కుంభమేళాకు రావాల్సిందిగా తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావును ఉత్తరప్రదేశ్  మంత్రి సతీశ్‌ మహానా శనివారం కలుసుకుని స్వయంగా ఆహ్వానించారు. జనవరి 15నుంచి ఉత్తర్ ప్రదేశ్ లో మహా కుంభమేళ జరుగనుంది. దేశంలోనే ఈ కుంభమేళకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ కుంభమేళాకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది హాజరవుతారు. ఇంతటి మహా వేడుకకు రావాల్సిందిగా కల్వకుంట్ల తారక రామారావును ఆహ్వానించేందుకు ఉత్తర్ ప్రదేశ్ మంత్రే స్వయంగా రావడం ఇక్కడ విశేషం.
Tags:    
  • UP minister 
  • Satish Mahana 
  • KTR 
  • Kumbhamela 
  • telugu News 

Similar News

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS