• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  భాగ్యనగరిలో పేటీఎంతో...

భాగ్యనగరిలో పేటీఎంతో అడుక్కుంటున్నారు

By - Tupaki Desk
Update: 2017-01-16 06:58 GMT
అడుక్కునేటోళ్లు కూడా హైటెక్ అయిపోయారు. భాగ్యనగరిని విశ్వనగరంగా మారుస్తామని.. హైటెక్ వసతుల్ని అందుబాటులోకి తీసుకొస్తామని పాలకులు చెబుతుంటారు. పాలకుల మాటలు వాస్తవ రూపం దాల్చటం తర్వాత సంగతి.. కొంతమంది హైటెక్కు తీరు నోళ్లు వెళ్లబెట్టేలా చేస్తోంది.

సంక్రాంతి సందర్భంగా వేషాలు వేసుకొని అడుక్కోవటం కొంతమంది చేస్తుంటారు. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి హైదరాబాద్ రోడ్ల మీద కనిపించింది. హనుమంతుడి వేషం వేసుకొని.. చేతిలో బ్యాట్ పట్టుకున్న వ్యక్తి.. దారిన పోయే వారిని అడుక్కుంటున్న తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. మిగిలిన వారికి ఈ అడుక్కునే వ్యక్తికి చాలానే తేడా ఉంది.

ఎందుకంటే.. ఈ బిచ్చగాడు మహా హైటెక్. తన చేతిలోని బ్యాట్ కు పేటీఎం అకౌంట్ స్టిక్కర్ అంటించి మరీ అడుక్కుంటున్నాడు. నోట్లరద్దు నేపథ్యంలో ఈ పద్దతిలో అడుక్కోవటం బెటర్ అనుకున్నాడో ఏమో కానీ.. బ్యాట్ మీద పేటీఎం స్టిక్కర్ అంటించాడు. దారిన పోయే వారిని ఆపి మరీ.. తన అకౌంట్లోకి బిచ్చాన్ని బదిలీ చేయమని కోరటం గమనార్హం. ఈ హైటెక్ బిచ్చగాడిని.. అతగాడి తెలివికి షాక్ తింటూ కొందరు డబ్బులు వేస్తే.. మరికొందరు తిట్టేయటం కనిపించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Beggars 
  • PayTm 
  • Hyderabad 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS