• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  భారత్ లోకి ఆపిల్.....

భారత్ లోకి ఆపిల్.. పెట్టుబడికి రెడీ

By - Tupaki Desk
Update: 2022-09-23 04:18 GMT
ఆపిల్ కంపెనీ. ఈ ప్రపంచ టెక్ దిగ్గజ ఫోన్ల తయారీ. ప్రతీ ఏడాదికి.. రెండేళ్లకు ఈ ఫోన్ వస్తుందంటే చాలు టెక్ ప్రియులు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు దీనికి అప్డేట్ అయిపోయవాలని వెంపర్లాడుతారు. కొనుగోలుకు ఎగబడుతుంటారు. యాపిల్ కు అమెరికా తర్వాత అతిపెద్ద మార్కెట్ 'చైనా'నే. చైనాలో యాపిల్ ఫోన్లకు తెగ డిమాండ్. అయితే అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో మాత్రం ఆపిల్ సంస్థ డైరెక్ట్ అమ్మకాలు, స్టోర్లు , కొనుగోళ్లకు సరిపడా మార్కెటింగ్ వ్యవస్థ లేదు. ఇప్పుడు దాన్ని భర్తీ చేసుకోవడానికి ఆపిల్ అడుగులు వేస్తోంది.
 
వ్యాపార ప్రపంచంలోని తాజా సమాచారం ప్రకారం.. 2025 నాటికి  ఆపిల్ కంపెనీ తన మొత్తం ఐఫోన్ ఉత్పత్తి శ్రేణిలో 25% భారత్‌కు తరలించడానికి సిద్దమైంది. ప్రస్తుతానికి యాపిల్ ఫోన్లకు చైనాలో తెగ డిమాండ్ ఉంది. వినియోగం ఉంది. దాని సరఫరా గొలుసును విస్తరించే ప్రయత్నం లో ఇండియాకు తరలించడానికి రెడీ అయ్యింది.  రాబోయే రోజుల్లో ఆపిల్ ఐఫోన్ 13 మరియు ఐఫోన్  14తో సహా కొన్ని ఐఫోన్ మోడల్‌లను భారతదేశంలో ఉత్పత్తి చేయనున్నారు.

ఇటీవలి వరకు చైనా దాని ఉత్పత్తి స్థావరంగా ఉన్నప్పటికీ.. కంపెనీ సరఫరాదారులను.. ఉత్పత్తి మార్గాలను ఇతర ప్రాంతాలకు తరలించడానికి దృష్టి సారించింది.  2022 చివరి నాటికి ఐఫోన్ ఉత్పత్తిలో 5% భారతదేశానికి తరలించబడుతుందని, అయితే వాస్తవ మార్పుకు మరో మూడు సంవత్సరాలు పట్టవచ్చని చెబుతున్నారు.

 అలాగే, 2025 నాటికి ఆపిల్ తన ఉత్పత్తి శ్రేణిలో 25% చైనా వెలుపల ఎయిర్‌పాడ్‌లు, మాక్, యాపిల్ వాచ్ మరియు ఐప్యాడ్‌లతో సహా భారతదేశానికి తరలించాలని భావిస్తోంది.  ఫాక్స్ కాన్  వంటి ఆపిల్ సరఫరాదారులు ఇప్పటికే కొన్ని సంవత్సరాలుగా సప్లై చైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాక్టరీలు మరియు శిక్షణను అభివృద్ధి చేయడం ద్వారా భారతదేశంలో భారీగా పెట్టుబడులు పెట్టారు. కంపెనీ గోప్యత విధానం లో విషయాలు బయటకు చెప్పనప్పటికీ.. యాపిల్ కొన్ని వారాల్లో భారతదేశంలో ఐఫోన్ 14 ఉత్పత్తిని ప్రారంభిస్తుందని సమాచారం.

 అదే సమయంలో వియత్నాం 2025 నాటికి మొత్తం ఐప్యాడ్ మరియు యాపిల్ వాచ్ ప్రొడక్షన్‌లలో 20%, మ్యాక్‌బుక్‌లో 5% మరియు ఎయిర్‌పాడ్‌లలో 65% సహకారం అందిస్తుంది. భారీ మానవ వనరులు, తగినంత శ్రమతో పాటు పోటీ వ్యయాలు భారతదేశాన్ని ఆపిల్ కు గమ్యస్థానంగా మార్చాయని పరిశ్రమ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Apple 
  • Mobiles 
  • Tech 
  • China 
  • India 
  • Product 
  • 25Percent 
  • Iphone13 
  • Iphone14 
  • 2025 
  • Production 
  • TupakiNews 

Similar News

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

Copyright @2026

Powered by Blink CMS