• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అమెరికాలో అరుదైన...

అమెరికాలో అరుదైన కేసు...ఆమెకి గుండె కుడివైపున ఉందట !

By - Tupaki Desk
Update: 2021-07-23 06:55 GMT
సాధారణంగా ప్రతి ఒక్కరికీ గుండె ఎడమవైపున ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే.అదేంటి గుండె ఎడమ వైపు కాకుండా ఇంకెక్కడ ఉంటుంది , మీరు మీ ప్రశ్నలు అని అనుకోకండి. నిజమే అందరికి గుండె ఎడమ వైపునే ఉంటుంది.  కానీ అమెరికాకు చెందిన క్లేరీ మాక్ అనే యువతికి గుండె కుడివైపున ఉంది. 19 ఏళ్ల క్లేరీ మాక్ షికాగో నగర వాసి. గత రెండు నెలలుగా దగ్గుతో బాధపడుతుండడంతో ఆసుపత్రికి వెళ్లి మందులు తీసుకుంది.

అయినప్పటికీ నయం కాకపోవడంతో ఊపిరితిత్తుల వ్యాధి అయివుంటుందని వైద్యులు భావించారు. దాంతో ఆమెకు ఎక్స్ రే తీశారు. ఎక్స్ రే చూసిన వైద్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. క్లేరీ మాక్ కు గుండె కుడివైపున ఉండడాన్ని వారు గుర్తించారు. ఈ విషయం తెలిసిన క్లేరీ నమ్మలేక పోయింది. కుడివైపున గుండె ఉండడంతో భయపడిపోయింది. అయితే, అదేమీ ప్రమాదకరం కాదని వైద్యులు చెప్పడంతో ఊపిరి పీల్చుకుంది.

కాగా, గుండె కుడివైపున ఉండడాన్ని వైద్యశాస్త్రంలో డెక్స్ ట్రో కార్డియా అంటారని షికాగో ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. తన ఆరోగ్య పరిస్థితిని క్లేరీ మాక్ ఓ వీడియో ద్వారా వెల్లడించింది. సాధారణంగా ఎడమవైపునకు ఉండాల్సిన గుండె.. క్లారీ మక్‌కు మాత్రం కుడి వైపు ఉండడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన క్లేరీ నమ్మలేక పోయింది. కుడివైపు న గుండె ఉండడంతో ఆందోళన చెందింది. అయితే, అదేమీ ప్రమాదకరం కాదని వైద్యులు చెప్పడంతో ఊపిరి పీల్చుకుంది. గుండె కుడివైపున ఉండడాన్ని వైద్యశాస్త్రంలో డెక్స్ ట్రో కార్డియా అంటారని వైద్యులు తెలిపారు. తన ఆరోగ్య పరిస్థితిని క్లేరీ మాక్ ఓ వీడియో ద్వారా వెల్లడించింది.
Tags:    
  • rare case 
  • Woman In America 
  • Heart 
  • Right Side Heart 
  • Political News 
  • Breaking News 
  • Latest News 

Similar News

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

జటాయు కేంద్రానికి పెరిగిన రద్దీ.. రోజుకు 7 వేల మంది సందర్శకులు!

2026-11-20 05:07 GMT

అయ్యప్ప దీక్షలో ఉన్న ఉద్యోగికి టీసీఎస్‌లో నో ఎంట్రీ.. ఆదిభట్లలో ఆందోళన.. అసలు వివాదం ఏంటి?

2026-11-20 05:06 GMT

భార్యకు తెలియకుండా ఇంట్లోకి ఇతర పురుషులు.. 13 ఏళ్ల పాటు భర్త అరాచకం!

2026-11-20 05:03 GMT

దాదాపు 50 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. వాయేజర్-1లో భూమి నుంచి పంపిన ఓ అరుదైన సందేశం!

2026-11-20 04:37 GMT

హైదరాబాద్‌లో పోడ్ కార్లు.. ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తగ్గుతాయా?

2026-11-20 04:15 GMT

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

బీఆర్ఎస్ కి రాజకీయ సిద్ధి...అక్కడే రేవంత్ గురి !

2026-11-20 03:35 GMT

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

Copyright @2026

Powered by Blink CMS