• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మగాళ్లు లేని మహిళల రాజ్యం...

మగాళ్లు లేని మహిళల రాజ్యం .. ఎక్కడుందో తెలుసా , ప్రత్యేకత ఇదే ?

By - Tupaki Desk
Update: 2021-03-09 13:30 GMT
మార్చి 8 .. అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనగానే ముందుగా  మొసో మహిళల గురించి చెప్పుకోవాలి. దీనికంటే ముందు మరో విషయాన్ని చూస్తే .. వాటికన్‌ సిటీలో ఆడవాళ్లు ఉండరు. అక్కడంతా మగవాళ్లదే రాజ్యం. అలాగే, సగభాగం ఆడవాళ్లు ఉన్న చోట కూడా మగవాళ్లదే కదా పెత్తనం. అయితే, వాటికన్‌ సిటీకి కంప్లీట్‌గా రివర్స్‌ చైనాలోని సెరెనె వ్యాలీ చైనాలోని సెరెనె వ్యాలీ.. హిమాలయాల్లో ఉన్న ఆ వ్యాలీలో మొసో పేరుతో ఓ గిరిజన తెగ ఉంది. ఇది పూర్తిగా మహిళల రాజ్యం. ఇక్కడంతా మహిళలే ఉంటారు. వారే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు.

అక్కడ పురుషులు మచ్చుకైనా కనిపించరు. మొసో మహిళలు పెళ్లిళ్లు అస్సలు చేసుకోరు. లుగు అనే చెరువు చుట్టుపక్కల ఉన్నప్రాంతాన్ని మొసో మహిళలే పాలిస్తున్నారు. ఇక్కడ వ్యవసాయం నుంచి రాజ్యాధికారం వరకు అంతా మహిళలే చూస్తారు. మొసో మహిళలు ఓ సొసైటీగా ఏర్పడి వారికి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ తెగకు చెందిన ఓ పదమూడేళ్ల అమ్మాయి పెళ్లి చేసుకుని నానా కష్టాలు పడిందట, అందుకే మొసో మహిళలు పెళ్లికి దూరంగా ఉంటారు. మొసో గిరిజన తెగలో మహిళలు పెళ్లిలు చేసుకోరు. మొసో మహిళలు పెళ్లిళ్లు అస్సలు చేసుకోరు.. వారి జీవితాల్లోకి ఛస్తే పురుషులను రానివ్వరు.. రానిస్తే జీవితాంతం చస్తూ బతకాల్సి వస్తుందని కాబోలు అంత గట్టి నిర్ణయం తీసుకున్నారు. మరీ వాళ్ల తెగ ఉనికి ఎలా అనే అనుమానం వచ్చింది కదా అక్కడికే వస్తున్నా సమీప ప్రాంతాల్లో నివసించే పేద కుటుంబాలు అధికంగా ఉన్న ఆడపిల్లల్ని మొసో తెగ మహిళలకు ఇస్తారు. అలా వచ్చిన ఆడపిల్లల్ని వారు సొంత బిడ్డల్లా పెంచుతారు. వారినే తమ పిల్లలుగా భావిస్తారు. వాళ్ల బాధ్యతలన్నీ వారే చూసుకుంటారు.
Tags:    
  • kingdom of women 
  • Men 
  • Serena Valley 
  • China 
  • Telugu News 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS