• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఎమ్మెల్యేలు...

ఎమ్మెల్యేలు మిస్సింగ్...అధికార పార్టీలో టెన్షన్

By - Tupaki Desk
Update: 2018-12-31 09:59 GMT
కాంగ్రెస్ పార్టీలో నలుగురు ఎమ్మెల్యేలు కనిపించకుండా పోవడం కర్ణాటక రాజకీయాల్లో సంచలనం రేపింది. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో పదవులు ఆశించిన ఆ ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లడంతో అధికార పార్టీలో వణుకు పుట్టిస్తోంది.

ఇటీవల ప్రతిపక్ష పార్టీ బీజేపీ సైతం ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. దీంతో నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరితే పరిస్థితి ఏమిటన్న భయంతో కుమార స్వామిల ఆందోళనకు గురవుతున్నారు. బళ్లారి రూరల్ ఎమ్మెల్యే నాగేంద్ర -హోసపెటి ఎమ్మెల్యే ఆనందసింగ్ - కంప్లి ఎమ్మెల్యే గణేష్ తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే జార్కహోలే మంత్రి వర్గం విస్తరణ జరిగిన మరుసటి రోజు నుంచి కనిపించడం లేదు. ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లారనే అంశంపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆరా తీస్తోంది.

బీజేపీ రాజకీయ వ్యూహంలో జేడీఎస్ తో జత కట్టే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.  దీంతో కర్ణాటక సీఎం కుమార స్వామి కలవర పడుతున్నారు. నలుగురు ఎమ్మెల్యేల అజ్ఞాతవాసం ఇప్పుడు కన్నడ రాజకీయాల్లో సంచలనం రేపింది.

బీజేపీ ఆకర్ష్ ఆపరేషన్ కు నలుగురు ఎమ్మెల్యేలు ఆకర్షితులయ్యారా? అన్న సందేహం నెలకొంది. జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు వచ్చే సంకేతాలు ఉన్న నేపథ్యంలో బీజేపీ అధికారం కోసం పావులు కదుపుతున్నట్లు సమాచారం.

మరో రెండు మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు వస్తున్న తరుణంలో ఎంపీ స్థానాలను గెలవాలంటే అధికారంలో ఉంటే మంచిదన్న లక్ష్యంగా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో ఎమ్మెల్యేలు కనిపించకపోవడం అధికార జేడీఎస్-కాంగ్రెస్ లకు  ముచ్చెమటలు పోయిస్తోంది.


Full View


Tags:    
  • 4 MLAs 
  • JDS 
  • Congress 
  • Karnataka 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS