• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మోడీ యాప్ లో అడిగే...

మోడీ యాప్ లో అడిగే ప్రశ్నేలేమంటే..

By - Tupaki Desk
Update: 2016-11-23 04:27 GMT
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఎలా ఉన్నాయి? సగటుజీవి ఎలా స్పందిస్తున్నాడు? అన్న విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా తెలుసుకోవాలని భావిస్తున్నరు. ఇందులో భాగంగా ఆయన ఎవరి మీదా ఆధారపడాలని అనుకోవటం లేదు. సాంకేతికతను నమ్ముకోవటం ద్వారా.. ప్రజల ఫీడ్ బ్యాక్ నేరుగా తానే తెలుసుకోవాలని భావిస్తున్నారు. రద్దుపై నిఘా వర్గాలు.. మీడియాలో వస్తున్నకథనాల్ని పక్కనపెట్టిన ఆయన.. ఒక యాప్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం తెలిసిందే. రద్దుపై ప్రజల స్పందనను ప్రధాని మోడీకి నేరుగా తెలియజేసే వీలుంది. ఇంతకీ ఈ యాప్ లో ఏం చేస్తారన్న విషయానికి వస్తే.. లాగిన్ అయ్యాక.. పది ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నలతో రద్దుపై ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న విషయం ఇట్టే అర్థమయ్యే వీలుంది. పది ప్రశ్నలకు అవును.. కాదు అనే సమాధానం ద్వారా ప్రజలు తమ అభిప్రాయాల్ని చెప్పే వీలుంది. ఇంతకీ.. యాప్ లో అడిగే ప్రశ్నలు ఎలా ఉన్నాయి? అన్న విషయాన్ని చూస్తే..

1.        దేశంలో నల్లధనం ఉందని భావిస్తున్నారా?

2.        నల్లధనం.. అవినీతిని గుర్తించి దాని ప్రాలదోలాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నారా?

3.        ఈ విషయంపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం ఏమిటి?

4.        అవినీతిపై మోడీ సర్కారు ఇప్పటివరకూ చేస్తున్న ప్రయత్నాలపై మీ రేటింగ్ (ఒకటి నుంచి ఐదు లోపు)

5.        వెయ్యి.. రూ.500 నోట్ల రద్దుపై మీఅభిప్రాయం?

6.        నోట్ల రద్దుతో నల్లధనం.. అవినీతి.. ఉగ్రవాదాన్ని తీసేయొచ్చా?

7.        రద్దు నిర్ణయంతో రియల్ ఎస్టేట్.. ఉన్నత విద్యా.. ఆరోగ్యం సామాన్యుడికి అందుబాటులోకి వస్తాయా?

8.        అవినీతి.. నల్లధనం.. ఉగ్రవాదం.. దొంగనోట్లను ఏరివేయటంలో మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయా?

9.        కొందరు అవినీతి వ్యతిరేక కార్యకర్తలు నల్లధనం.. అవినీతి.. ఉగ్రవాదానికి మద్దతుగా పని చేస్తున్నారని భావిస్తున్నారా?

10.     ఈ విషయంలోప్రధానికి మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలని అనుకుంటున్నారా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Questions 
  • Narendra Modi app 
  • High Value Notes ban 

Similar News

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

Copyright @2026

Powered by Blink CMS