• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Photo Story >  కంగువా.. బీస్ట్​ మోడ్​లో...

కంగువా.. బీస్ట్​ మోడ్​లో సూర్య విత్ సిక్స్ ప్యాక్​

| సూర్య కెరీర్​లో హైయెస్ట్ బడ్జెట్​తో వస్తున్న మూవీ కంగువ శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది

By - Tupaki Desk
Update: 2023-08-20 05:23 GMT

తమిళ్ స్టార్ హీరో సూర్య కెరీర్​లో హైయెస్ట్ బడ్జెట్​తో వస్తున్న మూవీ 'కంగువ'. శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. కేఈ జ్ఞాన్ వేల్ రాజా నిర్మతగా వ్యవహరిస్తున్నారు. రీసెంట్​గా రిలీజైన ఈ చిత్రం గ్లింప్స్​ సినిమా గూస్​ బంప్స్​ను పెంచేసింది. ఈ సినిమా కోసం సూర్య బాగా కష్టపడుతున్నట్లు అర్థమవుతోంది.

తాజాగా ఆయనకు సంబంధించిన అదిరిపోయే క్రేజీ పిక్​ ఒకటి బయటకు వచ్చింది. ఇందులో సూర్య.. జిమ్​లో కష్టపడుతూ కనిపించారు. తన పాత మార్క్ మేకోవర్​కు బాడీని ట్రాన్స్​ఫర్మేషన్ చేస్తున్నారు. 6 ప్యాక్ బాడీ కోసం ట్రై చేస్తూ కనిపించి షాకిచ్చారు. చాలా కాలం తర్వాత బీస్ట్ మోడ్​తో కనిపించడం వల్ల ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ ఫొటోనూ కంగువా చిత్ర నిర్మామ సంస్థ పోస్ట్ చేసింది. కంగువ ఇన్ ప్రొగ్రెస్​ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పిక్​ నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది.

ఈ భారీ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గ్రీన్ స్టూడియోస్ బ్యానర్​.. యూవీ పిక్చర్స్​తో కలిసి భారీ బడ్జెట్​తో నిర్మిస్తోంది. రెండు పార్ట్​లుగా ఈ మూవీ రానుంది. తొలి భాగాన్ని వరల్డ్ వైడ్ 10 భాషల్లో 3డి, 2డిలో సినిమా రిలీజ్ చేస్తున్నారు. విజువల్ వండర్​గా కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఎలిమెంట్స్​తో సినిమా రాబోతుంది.

ఈ చిత్రం బాహుబలి, కేజీఎఫ్, పొన్నియిన్ సెల్వన్​ తరహా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని మూవీటీమ్​తో సినీ ప్రియులు ఆశిస్తున్నారు. కోలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే హైయెస్ట్ కలెక్షన్స్​ వసూలు చేసే చిత్రంగా ఈ సినిమా నిలుస్తుందని ధీమాతో ఉన్నారు. అందుకే బడ్జెట్​, క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా తెరకెక్కిస్తున్నారు.

బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశాపటానీ హీరోయిన్​గా నటిస్తోంది. సినిమాకు మంచి బిజినెస్​ ఆఫర్స్​ కూడా వస్తున్నాయని తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్​లో ఆకట్టుకుంటుందో, బాహుబలి, పొన్నియిన్ సెల్వన్​ను మించిన ప్రజాదరణను దక్కించుకుంటుందో లేదో..

Tags:    
  • Suriya 
  • Kanguva 
  • PhotoStory 
  • PhotoTalk 
  • Tollywood 
  • MovieNews 

Similar News

వైట్ గ్లామర్‌తో మాళవిక మోహనన్.. చూపు తిప్పుకోలేరు!

2026-11-01 07:50 GMT

ధ్రువ్ విక్రమ్.. ఈ క్రేజ్‌కు ఆ స్పీడ్ లేదే!

2026-11-01 04:35 GMT

పండుగ వేడుకల్లో జాన్వీ కపూర్.. లగ్జరీ యాక్సెసరీతో మెరుపులు!

2026-10-31 13:30 GMT

వండర్ ఉమెన్‌గా ఖుషీ కపూర్.. హాలోవీన్ లుక్ అదుర్స్!

2026-10-31 10:30 GMT

44 వ‌య‌సు అంటే న‌మ్మేదెలా శ్రీ‌యా?

2026-10-31 08:02 GMT

క్యాజువల్ లుక్‌లో కుషిత.. స్టైల్ అదుర్స్!

2026-10-31 07:18 GMT

పిక్‌టాక్‌ : చక్కనమ్మ చిక్కిందా ఏంటి?

2026-10-30 01:30 GMT

రాయల్ ఫ్రేమ్‌లో పాలక్.. గ్లామర్ ఓకే కానీ..

2026-10-29 23:30 GMT

పిక్‌టాక్‌ : ఎరుపెక్కిన నివేదా అందం

2026-10-29 19:30 GMT

క‌త్రిన‌ను అందుకే దేవ‌తాసుంద‌రిగా ఆరాధిస్తారు!

2026-10-28 19:30 GMT

మృణాల్ దీపావ‌ళి మెరుపులు విరుపులు

2026-10-27 05:52 GMT

బంగారమ్ .. గ్లోయింగ్ మామ్.. సమంతపై నెటిజనుల ప్రేమ..!

2026-10-26 17:20 GMT

Copyright @2026

Powered by Blink CMS