• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఒక రైలు కథ : నాందేడ్ టు...

ఒక రైలు కథ : నాందేడ్ టు విశాఖ

| వీరంతా ఆంధ్రప్రదేశ్ లోనితాడేపల్లి, రాజమండ్రి, విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన వారు. ఓటు వేయాలన్న సంకల్పంతో రెండు నెలలు ముందుగానే రైలు టికెట్లు బుక్ చేసుకున్నారు.

By - Tupaki Desk
Update: 2024-05-14 05:18 GMT

ఓటు మన హక్కు. దానిని వినియోగించుకోవడం మన బాధ్యత అనుకున్నారు వారు. ఉపాధి, ఉద్యోగరీత్యా వారు మహారాష్ట్రలోని నాందేడ్ లో ఉంటున్నారు. వీరంతా ఆంధ్రప్రదేశ్ లోనితాడేపల్లి, రాజమండ్రి, విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన వారు. ఓటు వేయాలన్న సంకల్పంతో రెండు నెలలు ముందుగానే రైలు టికెట్లు బుక్ చేసుకున్నారు.

దాదాపు ఐదు వేల మందితో బయలుదేరిన ఆ రైలు నాందేడ్ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మే 12వ తేది రాత్రి 9.30 కు రావాల్సి ఉంది. అయితే 5-6 గంటలు ఆలస్యంగా రావడంతో 13 తేది తెల్లవారిజామున 3 నుంచి 4 గంటల ప్రాంతంలో చేరుకుంది. దీంతో మధ్యాహ్నం 3 లేదా 4 గంటలకు తమ తమ నియోజకవర్గాలకు చేరుకుని ఓటు హక్కు వేసే అవకాశం ఉంటుందని భావించారు. కానీ విశాఖపట్నం చేరుకునే సరికి సోమవారం సాయంత్రం 5.17 నిమిషాలు అయింది.

రైలు దిగి స్టేషన్‌ నుంచి ఇండ్లకు వెళ్లి పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లేసరికి పోలింగ్ సమయం 6 గంటలు దాటడంతో పోలింగ్‌ కేంద్రాల గేట్లు మూసేశారు. తాము ఎంతో దూరం ప్రయాణించి వచ్చామన్నా సమయం అయిపోయిందని చెప్పేశారు. రైలు ప్రయాణంలోనే వారు వీడియో రూపంలో ఎన్నికల సంఘానికి, రైల్వే అధికారులకు మొరపెట్టుకున్నా ఎవరూ స్పందించలేదు. దీంతో తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    
  • Andhrapradesh 
  • Voters 
  • Visakhapatana 
  • Nanded 
  • Traildelay 
  • Rajahmundry 
  • Electioncommission 
  • Lonitadepalli 
  • Politicalnews 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS