• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కట్నం, కారు కోసం భర్త ...

కట్నం, కారు కోసం భర్త కర్కశత్వం... వర్షంలో భార్యతో షాకింగ్ వీడియో!

| అవును... జమ్మూకశ్మీర్‌ లోని ఉధంపూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.

By - Raja Ch
Update: 2025-08-09 11:30 GMT

గత కొంతకాలంగా భార్యల చేతుల్లో బలైపోతున్న భర్తలకు సంబంధించిన షాకింగ్ ఘటనలు వెలుగులోకి రాగా... తాజాగా కట్నం కోసం భార్యపై కర్కశత్వం ప్రదర్శించిన భర్త షాకింగ్ వీడియో తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వర్షంలో కింద పడేసి భార్యపై అతడు తీవ్రంగా దాడి చేయడం అందులో కనిపించింది.

అవును... జమ్మూకశ్మీర్‌ లోని ఉధంపూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... రూ.10 లక్షలు నగదు, కారు ఇవ్వాలన్న భర్త డిమాండ్‌ ను తిరస్కరించిందనే కారణంతో భార్యపై ఘోరంగా దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది! దాడి సమయంలో ఇంటి చుట్టుపక్కల ఉన్నవాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

దాడి జరుగుతున్నంతసేపు ఆమె బాధతో అరుస్తుండగా భర్త మాత్రం కొడుతూ, తిడుతుండడం వీడియోలో కనిపిస్తుంది. ఈ దాడిలో భార్యకు తీవ్ర గాయాలు కాగా.. ఆమెను ఉధంపూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారని సమాచారం. ఈ ఘటన గురించి తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు.. పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు.

దీంతో స్పందించిన పోలీసులు.. వరకట్న వేధింపులకు సంబంధించిన సెక్షన్ల కింద ఎఫ్‌.ఐ.ఆర్ నమోదు చేశారు! ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోందని అంటున్నారు. మరోవైపు ఈ వీడియోను చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. తీవ్ర ఆగ్రహంతో కామెంట్లు పెడుతున్నారు. ఇది ఏమాత్రం సమర్ధనీయ చర్చ కాదని నొక్కి చెబుతున్నారు.

In Udhampur, Jammu and Kashmir, a muslim woman was very brutally attacked by her husband, Azam Ali & the incident was caught on video.

He beat her bcz he demanded a dowry of over Rs 10 lakh. pic.twitter.com/OWkgXQBw9v

— AruCreate.in (@AruhiVibe) August 8, 2025
Tags:    
  • Udhampur 
  • DowryHarassment 
  • DomesticViolence 
  • ViralVideo 
  • CrimeNews 
  • JusticeForWomen 
  • StopDowry 
  • WomenSafety 
  • JammuAndKashmir 
  • భార్య 
  • ఉధంపూర్ 
  • భర్త 

Similar News

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

2026-11-04 08:52 GMT

పాపం ఏబీవీ : సోషల్ మీడియా హైప్....డిపాజిట్ గల్లంతు

2026-11-04 08:06 GMT

సుప్రీంషాక్‌: దిగొచ్చిన ఎన్నిక‌ల సంఘం.. బిగ్ రిలీఫ్‌!

2026-11-04 08:02 GMT

ఈమె ఏ పార్టీలోచేరినా విజయమే.. లక్ అంటే రమాకుమారిదే..

2026-11-04 08:01 GMT

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

2026-11-04 06:09 GMT

2029 ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర.. రాజకీయ పార్టీలకు Gen Z కొత్త సవాల్!

2026-11-04 05:40 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఆదోనిలో జనసేన రెబల్ సంచలనం.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు షాక్!

2026-11-04 04:56 GMT

అమెరికాలో 3 లక్షలకు పైగా వీసాలు రద్దు.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

2026-11-04 04:55 GMT

ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. ప్రతినిధుల సభపై డెమోక్రాట్ల పట్టు

2026-11-04 04:29 GMT

పట్టణ రిజల్ట్...పరిషత్తులలో రిపీట్ ?

2026-11-04 03:38 GMT

Copyright @2026

Powered by Blink CMS