• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వీడియో ఆంధ్రాలో కాదు.....

వీడియో ఆంధ్రాలో కాదు.. అమెరికాలో.. ఎక్కడంటే?

| ఎందుకుంటే.. ఫలితాలు ఈ ఉదయం నుంచి వెలువడితే.. రాత్రి వేళ సంబరాలు చేసుకోవటం ఏమిటి?

By - Tupaki Desk
Update: 2024-06-04 07:28 GMT

సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఈ చిట్టి వీడియో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసినంతనే షాక్ తినాల్సిందే. ఎందుకుంటే.. ఫలితాలు ఈ ఉదయం నుంచి వెలువడితే.. రాత్రి వేళ సంబరాలు చేసుకోవటం ఏమిటి? అంటే.. ముందు రోజు రాత్రి నుంచే తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకుంటున్నారా? అయినా.. ఆంధ్రాలో సంబరాల మీద పెద్ద ఎత్తున ఆంక్షలు ఉన్నప్పుడు.. అంత జోష్ లో ఎలా సంబరాలు చేసుకుంటున్నారు? అన్న సందేహాలు మనసును ఉక్కిరిబిక్కిరి పెట్టేయటం ఖాయం.

కానీ.. ఈ వీడియో ఏపీకి చెందింది కాదు. మన దేశానికి వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికాలోని డల్లాస్ లో తెలుగు తమ్ముళ్లు ఏపీలో టీడీపీ కూటమి సాధిస్తున్న ఘన విజయంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో.. పట్టలేనంత ఆనందంతో వారు సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఆ మాటకు వస్తే ఒక్క డల్లాస్ లోనే కాదు.. ఎక్కడైతే తెలుగు వారు అధికంగా ఉంటారో.. ఆయా ప్రాంతాల్లోని తెలుగు తమ్ముళ్లు తమ హర్షాతిరేకాల్ని వీధుల్లోకి వచ్చి చాటుతున్నారు. దేశం కాని దేశంలో ఉన్నప్పటికి ఏపీలో ఈసారి నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఎలక్షన్ కీలకంగా మారటం తెలిసిందే. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్లే.. తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధిస్తున్నట్లుగా ఓటింగ్ సరళి స్పష్టం చేస్తున్న నేపథ్యంలో సంబరాలు మొదలు పెట్టేశారు అమెరికాలోని తెలుగు తమ్ముళ్లు.

డల్లాస్ లో మొదలైన టీడీపీ శ్రేణుల సంబరాలు..#TDP #APElections2024 #Tupaki pic.twitter.com/9Sjv1xSBQq

— Tupaki (@tupaki_official) June 4, 2024
Tags:    
  • Tdp 
  • Ndaallaince 
  • Janasena 
  • Pawankalyan 
  • Chandrababunaidu 
  • Dallas 
  • Nriwing 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS