• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తెలంగాణలో మానవమృగం...

తెలంగాణలో మానవమృగం దాడి... ఆరేళ్ల బాలిక మృతి!

| అవును... తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో గురువారం రాత్రి ఘోరం జరిగిపోయింది.

By - Tupaki Desk
Update: 2024-06-14 10:16 GMT

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత దారుణమైన, ఘోరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అభం శుభం తెలియని ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు ఒక మానవ మృగం! అనంతరం ఆ బాలికను హత్య చేశాడు! చేతులతో ఎత్తుకుని వెళ్లిమరీ ఈ దారుణానికి ఒడిగట్టాడు.. ఈ మేరకు సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డ్ అయ్యాయని చెబుతున్నారు.

అవును... తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో గురువారం రాత్రి ఘోరం జరిగిపోయింది. ఇందులో భాగంగా రైస్ మిల్లు వద్ద తన తల్లితో పాటు నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను కిడ్నాప్ చేశాడు ఓ దుండగుడు. ఈ సందర్భంగా ఆమెను చేతులతో ఎత్తుకుని వెళ్లి సమీపంలోని పొదల్లో అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను హత్య చేశాడు.

అయితే... అర్థరాత్రి వేళ తన కూతురు పక్కన లేదని గుర్తించిన తల్లి ఆందోళన పడింది. ఈ సమయంలో ఇతర కార్మికులకు విషయం చెప్పింది. దీంతో వారంతా ఆ రైస్ మిల్లు సమీపంలో వెతకడం ప్రారంభించారు. అ సమీపంలోని పొదల్లో బాలిక శవమై కనిపించడాన్ని గుర్తించారు. అనంతరం నిందితుడిని గుర్తించిన కార్మికులు.. అతడిని పోలీసులకు అప్పగించారు.

నిందితుడు ఉత్తరప్రదేశ్ కు చెందిన ట్రక్ డ్రైవర్ అని చెబుతున్నారు. రాత్రి 11 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ సమయంలో బాలిక మృతదేహాన్ని శవపరీక్షకు పంపిన పోలీసులు విచారణ చేపట్టారు.

Tags:    
  • Telangana 
  • HumanBeast 
  • Man 
  • Girl 
  • Child 
  • RapeCase 
  • ChildRape 
  • PeddapallyDistrict 
  • Kidnapped 

Similar News

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

Copyright @2026

Powered by Blink CMS