• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మనసు చెప్పిందని మూడు...

మనసు చెప్పిందని మూడు పెళ్లిలు చేసుకున్నావా?

| ఇండియన్‌ టెన్నీస్ స్టార్‌ సానియా మీర్జా మాజీ భర్త షోయబ్‌ మాలిక్‌ ఇటీవల మూడవ పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే.

By - Tupaki Desk
Update: 2024-01-30 06:09 GMT

ఇండియన్‌ టెన్నీస్ స్టార్‌ సానియా మీర్జా మాజీ భర్త షోయబ్‌ మాలిక్‌ ఇటీవల మూడవ పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. ఈ పాకిస్తాన్ క్రికెటర్ వరుసగా పెళ్లిలు చేసుకోవడం పట్ల ఆయన అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాతో పాటు పాక్‌ లో కూడా ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.


ఇటీవల సనా జావేద్ ను మూడో వివాహం చేసుకున్న షోయబ్‌ మాలిక్ తాజాగా ఒక సందర్భంగా మాట్లాడుతూ... మీ మనసు ఏది చెబితే అదే చేయాలి. మీ మనసుకు నచ్చింది కాకుండా జనాలు ఏమనుకుంటారో అని మరోటి చేయడం వల్ల మీకే నష్టం. జనాలు ఏమనుకుంటారో అని ఆలోచించవద్దు.

మనం తీసుకునే నిర్ణయాన్ని జనాలు అర్థం చేసుకోవడానికి కచ్చితంగా 10 నుంచి 20 ఏళ్ల సమయం పడుతుంది. అప్పటి వరకు మనం ఊరికే ఉండలేం కదా. అందుకే జనాల గురించి ఆలోచించకుండా మనసుకు ఎప్పుడు ఏది చేయాలి అనిపిస్తే అదే చేయడం ఉత్తమం అన్నట్లుగా షోయబ్‌ పేర్కొన్నాడు.

షోయబ్‌ వ్యాఖ్యలను నెటిజన్స్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. నీ మనసు చెప్పిందని మూడు పెళ్లిలు చేసుకున్నావా అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. మనసు చెప్పింది కదా అని ఇతరులను కూడా మళ్లీ మళ్లీ పెళ్లిలు చేసుకోవాలని ప్రోత్సహిస్తున్నావా అంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.




 


Tags:    
  • Shoaibmalik 
  • Saniamirza 
  • Divorce 
  • Marriage 
  • Pakistan 
  • Tennisplayer 
  • Sanajuved 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS