• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఫిబ్రవరి 17న షర్మిల...

ఫిబ్రవరి 17న షర్మిల కొడుకు పెళ్లి.. ట్విస్టు ఏమంటే!

| రాజకీయ పరిస్థితుల్ని పక్కన పెడితే.. ఆమె కుమారుడు రాజారెడ్డి పెళ్లి వ్యవహారం మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ ఆసక్తికరంగా మారటం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2023-12-14 06:58 GMT

దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారాలపట్టిగా పేరున్న షర్మిల గురించి తెలిసిందే. తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని ప్రయత్నించి.. తప్పటడుగులు వేసి మొత్తంగా రాజకీయాల్లో ఫెయిల్ అయిన పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటతానని చెప్పిన ఆమె.. చివరకు పోటీ కూడా చేయలేని పరిస్థితి. రాజకీయ పరిస్థితుల్ని పక్కన పెడితే.. ఆమె కుమారుడు రాజారెడ్డి పెళ్లి వ్యవహారం మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ ఆసక్తికరంగా మారటం తెలిసిందే.


తాజాగా వీరి పెళ్లికి చెందిన కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ఫిబ్రవరి 17న షర్మిల కొడుకు పెళ్లి డిసైడ్ అయినట్లుగా విశ్వసనీయ సమాచారం. రాజస్థాన్ లోని జోథ్ పూర్ ఉమేద్ ప్యాలెస్ లో కుటుంబ సభ్యులు.. కొందరు సన్నిహితుల మధ్య వీరి వివాహం జరుగుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం విజయమ్మ.. షర్మిల ఇరువురు అమెరికాలోని రాజారెడ్డి వద్ద ఉన్నట్లు చెబుతున్నారు. జనవరి రెండు మూడు వారాల్లో ఏదో ఒక రోజు వీరి ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా హైదరాబాద్ లో జరిగే అవకాశం ఉందంటున్నారు. అయితే.. వేదిక ఇంకా డిసైడ్ చేయలేదని చెబుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. పెళ్లి కుమార్తెకు సంబంధించిన వివరాలు మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ తప్పుగా వస్తున్నాయి. అందరూ అనుకుంటున్నట్లు పెళ్లి కుమార్తె ప్రియ అట్లూరికి చట్నీస్ హోటల్స్ కు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. చట్నీస్ అధినేత అట్లూరి ప్రసాద్ కు అసలు ఆడపిల్లలే లేరని.. ఉన్నది ఒక్కడే కొడకని అతను చాలా చిన్న కుర్రాడని చెబుతున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా ప్రియ తండ్రి అట్లూరి శ్రీనివాస్ కు కూడా చట్నీస్ సంస్థతో సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. ప్రియ అమెరికాలో పుట్టి పెరిగిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అంతేకాదు.. ఆమె తండ్రి కొంతకాలం హైదరాబాద్ లో ఉండి.. ఆ తర్వాత ఉద్యోగంలో భాగంగా అమెరికాకు షిఫ్టు అయ్యారని తెలుస్తోంది. ఎవరు పుట్టించారో కానీ.. చట్నీస్ తో లింకును.. అందులో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేస్తున్నారు.

Tags:    
  • Telangana 
  • Ysrparty 
  • Yssharmila 
  • Ysrajareddy 
  • Priyaatluri 
  • Atlurivijayavenkataprasad 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS