• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  యువగళంలో పవన్... ఆర్జీవీ...

యువగళంలో పవన్... ఆర్జీవీ వెటకారం అలా ఉంది!

| తాజాగా ఆర్జీవీ పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతుండటం గమనార్హం. ఈ రెండు ఫోటోల్లోనూ చంద్రబాబు దృష్టిలో పవన్ చిన్న పిల్లాడు అనే అర్ధం వచ్చేలా ఉండటం గమనార్హం.

By - Tupaki Desk
Update: 2023-12-18 11:19 GMT

సినీ దర్శకుడు రాం గోపాల్ వర్మ ఆన్ లైన్ వేదికగా చేసే అరాచకం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. పైగా ఈ మధ్యకాలంలో ఏపీ రాజకీయాలపై పూర్తిస్థాయిలో కాన్ సంట్రేషన్ చేస్తున్నట్లు కనిపిస్తున్న ఆయన... అక్కడ రాజకీయాలకు సంబంధించిన ఆల్ మోస్ట్ అన్ని కీలక విషయాలపైనా ఆన్ లైన్ వేదికగా స్పందిస్తుంటారు. ఈ క్రమంలో చంద్రబాబు, లోకేష్, పవన్ లపై తనదైన వెటకారాన్ని ప్రదర్శిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా మార్ఫ్డ్ ఫోటోలను పోస్ట్ చేశారు ఆర్జీవీ. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది.

అవును... ఏపీ రాజకీయాల్లోని దాదాపు అన్ని కీలక విషయాలపైనా స్పందించే ఆర్జీవీ తాజాగా తాజాగా రెండు ట్వీట్ లు చేశారు. ఇందులో భాగంగా రెండు మార్ఫ్డ్ ఫోటోలు షేర్ చేయడం గమనార్హం. తాజాగా ఆర్జీవీ పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతుండటం గమనార్హం. ఈ రెండు ఫోటోల్లోనూ చంద్రబాబు దృష్టిలో పవన్ చిన్న పిల్లాడు అనే అర్ధం వచ్చేలా ఉండటం గమనార్హం.

తాజాగా ఆర్జీవీ పోస్ట్ చేసిన రెండు ఫోటోల్లో ఒకదానిలో లోకేష్ పాదయాత్రలో పాల్గొనేలా చంద్రబాబు.. పవన్ కల్యాణ్ ని చెయ్యిపట్టుకుని నడిపిస్తున్నట్లుగా ఉండగా... మరో ఫోటోలో చంద్రబాబు చంకనెక్కిన పిల్లాడిగా పవన్ ఉండటం గమనార్హం. వాస్తవానికి ఆ రెండు ఫోటోల్లోనూ ఉన్న ఒరిజినల్ వ్యక్తి లోకేష్ కుమారుడు కావడం గమనార్హం. ఆ ఫోటోల్లో లోకేష్ కుమారుడి ఫేస్ ను పవన్ కల్యాణ్ ఫేస్ తో మార్ఫింగ్ చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి ఈ ఫోటోలు గతకొన్ని రోజులుగా నెట్టింట దర్శనమిస్తున్నాయి. అయితే ఆ మార్ఫ్డ్ ఫోటోలను స్వయంగా రాం గోపాల్ వర్మ పోస్ట్ చేయడం వైరల్ గా మారింది. వాస్తవానికి కొన్ని వివాదాస్పద ట్వీట్లు చేసిన సమయంలో ఆర్జీవీ.. అవి రాత్రుళ్లు తాను వొడ్కా మూడో పెగ్గులోనో, నాలుగో పెగ్గులోనో ఉండగా పోస్ట్ చేసినట్లు చెబుటుండటం తెలిసిందే. అయితే ఈ ఫోటోలను మధాహ్నం సమయంలో పోస్ట్ చేయడం గమనార్హం.

pic.twitter.com/zNGwsn6J3H

— Ram Gopal Varma (@RGVzoomin) December 18, 2023

pic.twitter.com/fpwokFRC9v

— Ram Gopal Varma (@RGVzoomin) December 18, 2023
Tags:    
  • Andhrapradesh 
  • Politicalnews 
  • Ramgopalvarma 
  • Rgv 
  • Chandrababunaidu 
  • Pawankalyan 
  • Naralokesh 
  • Socialmedia 
  • Trolling 
  • Yuvagalam 

Similar News

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS