• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మూడు దశాబ్ధాల తర్వాత...

మూడు దశాబ్ధాల తర్వాత ఏపీకి బహుమతి.. బాబు, పవన్ హర్షం!

| ఈ మేరకు పరేడ్ శకటాల ఫలితాలను రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది.

By - Tupaki Desk
Update: 2025-01-29 13:57 GMT

గణతంత్ర దినోత్సవ పరేడ్ లో ప్రదర్శించిన శకటాల్లో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఏపీ ప్రదర్శించిన ఏటికొప్పాక బొమ్మల శకటానికి ఆ బహుమతి దక్కింది. ఈ మేరకు పరేడ్ శకటాల ఫలితాలను రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఈ ప్రదర్శనల్లో యూపీకి ఫస్ట్ ప్లేస్ రాగా, త్రిపురకు సెకండ్ ప్లేస్ వచ్చింది.

అవును... రిపబ్లిక్ డే పరేడ్ లో ప్రదర్శించిన శకటాల్లో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన పవన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ గౌరవం మన రాష్ట్ర సాంస్కృతిక వారసత్వం, నైపుణ్యానికి నిదర్శనం అని అన్నారు.

ఈ సందర్భంగా స్పందించిన చంద్రబాబు... ఏటికొప్పాక బొమ్మలతో శకటం ఏర్పాటు చేయడంపై అభినందనలు తెలిపారు. 30 ఏళ్ల తర్వాత రిపబ్లిక్ డే పరేడ్ లో బహుమతి వచ్చిందని చెప్పారు. మరోపక్క ఎక్స్ లో స్పందించిన పవన్ ... ఏటికొప్పాక బొమ్మలు గణతంత్ర దినోత్సవ పరేడ్ లో మూడో స్థానం సాధించడం ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని అన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏపీ తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏటికొప్పాక బొమ్మలను ప్రోట్సహించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టిందని.. బొమ్మల తయారీకి అవసరమైన అంకుడు చెట్ల పెంపకం పెద్ద ఎత్తున చేపట్టిందని అన్నారు.

ఇక.. త్రివిధ దళాల్లో జమ్మూకశ్మీర్ రైఫిల్స్ కవాతు బృందం, కేంద్ర బలగాల విభాగంలో ఢిల్లీ పోలీసు కవాతు బృందం ఉత్తమ మార్చింగ్ కంటింజెంట్ గా ఎంపికయ్యాయని.. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ శకటంగా గిరిజన శాఖ శకటం ఎంపికైనట్లు రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది.

A Moment of Pride for Andhra Pradesh. Our Etikoppaka Bommalu - Eco-Friendly Wooden Toys tableau, has earning national recognition by securing third place in the 76th Republic Day parade at Kartavya Path, Delhi. This honor is a testament to our state’s rich artistic, cultural… pic.twitter.com/pLEjVlKRNh

— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) January 29, 2025
Tags:    
  • AndhraPradesh 
  • RepublicDayParade 
  • EtikoppakaDolls 
  • ThirdPlace 
  • PawanKalyan 
  • ChandrababuNaidu 
  • CulturalHeritage 
  • NationalRecognition 
  • RepublicDay2025 
  • UttarPradesh 
  • Tripura 
  • NDAGovernment 
  • PresidentDroupadiMurmu 
  • PrimeMinisterNarendraModi 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS