• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పవన్ ఫోటో ఎందుకు...

పవన్ ఫోటో ఎందుకు పెట్టకూడదూ...హైకోర్టు సూటి ప్రశ్న !

| రాష్ట్రంలోని ప్రభుత్వ ఆఫీసులలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో పెడుతున్నారు ఇది నిబంధనలకు విరుద్ధం అని ఒక ప్రజా ప్రయోజన వాజ్యం ఒకటి హైకోర్టులో దాఖలు అయింది

By - Satya P
Update: 2025-09-10 12:13 GMT

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆఫీసులలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో పెడుతున్నారు ఇది నిబంధనలకు విరుద్ధం అని ఒక ప్రజా ప్రయోజన వాజ్యం ఒకటి హైకోర్టులో దాఖలు అయింది. దాని మీద విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు ఉప ముఖ్యమంత్రి ఫోటోలు ప్రభుత్వ ఆఫీసులలో ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించినట్లుగా సమాచారం. డిప్యూటీ సీఎం ఫోటోలు పెట్టకూడని ఎక్కడన్నా నిషేధం ఉందా అని కూడా అడిగింది.

ప్రజలకు పనికి వచ్చే పిల్స్ :

ప్రజలకు ఉపయోగకరమైన పిల్స్ ని వేయాలని ఈ సందర్భంగా కోర్టు సూచించినట్లుగా సమాచారం. అంతే కాని రాజకీయ ప్రయోజనాలతో పిల్స్ వేయవద్దు అని పేర్కొంటూ పిల్ ని కొట్టి వేసింది. ఇందులో ప్రజలకు పనికి వచ్చేది ఏదీ లేదని కోర్టు తేల్చేసింది. పవన్ కళ్యాణ్ రాజ్యాంగం ప్రకారం మంత్రిగానే ఉన్నారు అని ఆయన ఫోటోలు ప్రభుత్వ ఆఫీసులలో ఎలా ఉంచుతారు అని పేర్కొంటూ ఒక పిల్ ని విజయవాడకు చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి ఒకరు దాఖలు చేశారు. ఆయన అందులో రాజ్యాంగబద్ధంగా ఉప ముఖ్యమంత్రి అన్న పదవి లేదు కాబట్టి ముఖ్యమంత్రి సమానంగా ఫోటోలు పెట్టడం మీద సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్ళారు.

ఫోటోలు పెట్టడం మీద సవాల్ :

పవన్ కళ్యాణ్ రాజ్యాంగం ప్రకారం మంత్రిగానే ఉన్నారు అని ఆయన ఫోటోలు ప్రభుత్వ ఆఫీసులలో ఎలా ఉంచుతారు అని పేర్కొంటూ ఒక పిల్ ని విజయవాడకు చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి ఒకరు దాఖలు చేశారు. ఆయన అందులో రాజ్యాంగబద్ధంగా ఉప ముఖ్యమంత్రి అన్న పదవి లేదు కాబట్టి ముఖ్యమంత్రి సమానంగా ఫోటోలు పెట్టడం మీద సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్ళారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఉత్తర్వులు ఏమైనా ప్రభుత్వం దీని మీద ఇచ్చిందా అని ఆయన ఆర్టీఐ చట్టం ప్రకారం వాకబు చేసి ఈ పిల్ ని దాఖలు చేశారు. అయితే ఫోటోలు పెట్టకూడదు అన్న నిషేధం అయితే లేదు కదా అన్న కోర్టు వ్యాఖ్యలతో ఈ పిల్ కొట్టివేయబడింది. మొత్తానికి ఉత్కంఠ రేపిన ఈ పిల్ విషయంలో చివరికి పవన్ కి అనుకూలంగానే రావడంతో ఆయన అభిమానులు అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. పవన్ ఫోటోలు ఆఫీసులలో పెట్టవచ్చా ఎలా కుదురుతుంది అని ఇంతకాలం న్యాయ రాజ్యంగ మీమాంశ పడిన వారికి కూడా ఈ తీర్పు ద్వారా ఒక సమాధానం వచ్చినట్లు అయింది అని అంటున్నారు.

Tags:    
  • PawanKalyan 
  • HighCourt 
  • AndhraPradesh 
  • APDeputyCM 
  • పవన్ కళ్యాణ్ హైకోర్టు కేసు 
  • ప్రభుత్వ ఆఫీసుల్లో ఉప ముఖ్యమంత్రి ఫోటోలు 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS