• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఇండియా వర్సెస్ పాక్......

ఇండియా వర్సెస్ పాక్... దుబాయ్ స్టేడియంలో లోకేష్ సందడి!

| ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యంత ఆసక్తికరమైన, రసవత్తరమైన, హైఓల్టేజ్ మ్యాచ్ కోసం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికైన సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-02-23 14:14 GMT

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యంత ఆసక్తికరమైన, రసవత్తరమైన, హైఓల్టేజ్ మ్యాచ్ కోసం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికైన సంగతి తెలిసిందే. క్రికెట్ ప్రపంచం అంతా దృష్టిసారించే ఆ ఆసక్తికర పోరు భారత్ – పాకిస్థాన్ మ్యాచ్. ఈ సమయంలో దుబాయ్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ సందడి చేశారు.

అవును... ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా అత్యంత రసవత్తర మ్యాచ్ కు దుబాయ్ వేదికైంది. ఇప్పటికే న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలై.. చావో రేవో పరిస్థితుల్లో పాకిస్థాన్.. భారత్ తో తలబడుతుండగా.. బంగ్లాపై సునాయాసంగా గెలిచిన ఆత్మవిశ్వాసంతో టీమిండియా బరిలోకి దిగింది. ఈ మ్యాచ్ లో ఓడితే ఆతిథ్య పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే!

ఆ సంగతి అలా ఉంటే... ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించాలని దేశవ్యాప్తంగా అభిమానులు పూజలు నిర్వహిస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. మరోపక్క దుబాయ్ స్టేడియం మొత్తం అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఫుల్ అటిండెన్స్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి నారా లోకేష్ ఈ స్టేడియంలో సందడి చేశారు.

ఈ సందర్భంగా... ఎంపీ కేశినేని చిన్ని, సినీ దర్శకుడు సుకుమార్ లతో కలిసి కనిపించారు. మరోపక్క కుమారుడు దేవాంశ్ తో కలిసి భారతదేశ జాతీయ జెండా ప్రదర్శిస్తూ టీమిండియాను ప్రోత్సహించారు. ఇదే సమయంలో.. ఐసీసీ చీఫ్ జైషా తోనూ కలిసి ఫోటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Tags:    
  • Naralokesh 
  • Dubaistadium 
  • Sukumar 
  • Indiapakistanmatch 
  • Jaishah 
  • Cricket 
  • Indvspak 
  • Championstrophy2025 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS