• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  గొల్లపూడిని చంపాలనుకున్న...

గొల్లపూడిని చంపాలనుకున్న మొద్దుశీను !

| అయితే కరడుగట్టిన నేరస్తుడు మొద్దు శీనులోని మరోకోణం తాజాగా బయటకు వచ్చింది.

By - Tupaki Desk
Update: 2024-05-27 07:30 GMT

బావ కళ్లల్లో ఆనందం కోసం అంటూ టీడీపీ కీలకనేత, మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసు నిందితుడు మొద్దుశీను ఆలియాస్ జూలకంటి శ్రీనివాస్ రెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన మొద్దుశీను విశాఖ జైల్లో శిక్ష అనుభవిస్తూ మొద్దు శీను హత్యకు గురయ్యాడు. అయితే కరడుగట్టిన నేరస్తుడు మొద్దు శీనులోని మరోకోణం తాజాగా బయటకు వచ్చింది. ప్రముఖ ఎన్నారై కిరణ్ ప్రభ ఒక వీడియోలో ఈ విషయాన్ని వెల్లడించాడు.

‘‘ త్రిశూలం సినిమాలో గొల్లపూడి మారుతీరావు జయసుధ జీవితం నాశనం చేయడాన్ని చూసి గొల్లపూడి బుర్ర బద్దలు కొట్టాలనిపించి, ఆయన ఎక్కడ దొరుకుతాడా అని చాలా రోజులు ఎదురు చూశాడట’’ మొద్దు శీను. విశాఖ జైలు నుండి గొల్లపూడికి రాసిన ఒక లేఖలో మొద్దు శీను ఈ విషయం వెల్లడించడం విశేషం.

ఈ మేరకు నాలుగు పేజీలతో కూడిన లేఖలో అనేక విషయాలు మొద్దుశీను ప్రస్తావించాడు. త్రిశూలం అనేది సినిమా అని తెలిసినా కూడా గొల్లపూడి చేసిన పని తనకు నచ్చలేదని పేర్కొన్నాడు. ‘‘ఎర్ర సీత నవల చదివానని, దాంట్లో ఎర్ర సీతను ఏడిపించిన తీరు.. సాయంకాలమైంది నవలలో హృదయాలను కరిగించిన తీరుతో తాను ముగ్ధుడైనట్లు’’ తెలిపాడు.

‘‘నక్సలైట్లు ఎందుకండీ ప్రపంచాన్ని మార్చడానికి.. గొల్లపూడి పుస్తకాలు చదివితే చాలు. ఆయన పుస్తకాలను ఉర్దూలో ట్రాన్స్‌లేట్ చేసి ఒసామా బిన్ లాడెన్‌తో చదివిస్తే ఆయన కూడా మారిపోతాడంటూ’’ మొద్దు శీను తన లేఖలో పేర్కొన్నాడు. ‘‘గొల్లపూడి కనిపిస్తే కన్నీళ్లతో తన పాదాలను కడగాలని ఉంది. మీ పర్మిషన్ లేకుండా మిమ్మల్ని గురువుగా భావించుకుంటోన్న మీ శిష్యుడు మొద్దు శీను’ అంటూ ఆ లేఖలో పేర్కొనడం విశేషం. బయటి ప్రపంచానికి తెలిసిన భిన్నమైన శీను ఈ లేఖతో బయటకు వచ్చాడు.

Tags:    
  • Tdp 
  • JulakantiSrinivasReddy 
  • ParitalaRavi 
  • ModduSeenu 
  • VisakhaJail 
  • NRIKiranPrabha 
  • GollapudiMarutiRao 
  • Trishulam 

Similar News

వ్య‌క్తులు కాదు.. విధానాల‌తోనే వైసీపీ హ‌వా.. !

2026-11-11 23:30 GMT

టీడీపీలో 'రోజులు' మారాయ్‌.. !

2026-11-11 22:30 GMT

సీమ ఓట్లు ప‌డాలంటే... ఆ 3 జిల్లాలే ముఖ్యం.. !

2026-11-11 19:30 GMT

సోనియా ఆత్మ‌కథ‌: జ‌నాల్లో క్రేజ్ ఎలా ఉందంటే!

2026-11-11 18:30 GMT

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క‌విత స‌త్తా చాటేనా?

2026-11-11 17:30 GMT

సోనియా గాంధీ ఒక స్పై.. ఆమె రాగానే గాంధీ కుటుంబంలో హత్యలు.. కంగన సంచలన ఆరోపణలు

2026-11-11 16:47 GMT

షర్మిలమ్మను మురిపించిన సోనియమ్మ

2026-11-11 16:45 GMT

సాయి రెడ్డి పీఆర్‌పీ.. కొన్ని కీల‌క 'గ‌మ్మ‌త్తులు'.. !

2026-11-11 16:41 GMT

చంద్ర‌బాబు హ‌ర్ట్‌: అమిత్ షా విశాఖ ప‌ర్య‌ట‌న ర‌ద్దు రీజ‌న్ ఇదే!

2026-11-11 16:40 GMT

కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి.. 30 రౌండ్ల కాల్పులు

2026-11-11 16:34 GMT

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

Copyright @2026

Powered by Blink CMS