• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పవన్ కి మెగా ఫ్యామిలీ...

పవన్ కి మెగా ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్...స్ట్రాటజీ అదే...?

| అందుకే ఈసారి పవన్ కి టోటల్ గా మెగా ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ ఇస్తుంది అని ప్రచారం సాగుతోంది

By - Tupaki Desk
Update: 2023-08-01 17:26 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ కోసం తానుగానే కష్టపడుతున్నారు. ఇప్పటిదాకా ఆయన పార్టీ తరఫున ప్రచారం చేయడానికి మెగా ఫ్యామిలీ నుంచి ఏ ఒక్క నటుడూ రాలేదు. 2019 ఎన్నికల్లో అయితే పవన్ కళ్యాణ్ మొత్తం ప్రచారం తానే నిర్వహించారు. అయితే బ్యాడ్ రిజల్ట్ వచ్చింది.

ఈసారి జనసేనకు కొన్ని ఆశలు ఉన్నాయి. దానికి తగినట్లుగా జనంలో పార్టీకి గ్రాఫ్ పెరిగింది అని అంటున్నారు. ఈ నేపధ్యంలో గట్టిగా పట్టుకుంటే కనుక జనసేన జెండా ఎగరేయడం ఖాయమని అంటున్నారు. అందుకే ఈసారి పవన్ కి టోటల్ గా మెగా ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ ఇస్తుంది అని ప్రచారం సాగుతోంది.

దానికి తగినట్లుగా మెగా ఫ్యామిలీ యంగర్ జనరేషన్ హీరోలు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. తాజాగా వుడిదలై థియేటర్లలో నడుస్తున్న బ్రో సినిమా యూనిట్ ఏపీలో పర్యటిస్తోంది. విజయవాడ కనక దుర్గమ్మ వారిని యూనిట్ మెంబర్స్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హీరో సాయి ధర్మ తేజ్ అయితే పవన్ గురించి జనసేన పార్టీ గురించి హాట్ కామెంట్స్ చేశారు.

తామనతా పవన్ వెంటే ఒకే ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చి పడేశారు. మాకు రాజకీయాలు తెలియవు. కానీ పవన్ కోసం మాత్రం మేమంతా ఉంటామని తేజ్ చెప్పడం అంటే అది కచ్చితంగా తెర వెనక అంతా ఒక్కటి అవుతున్నారని అంటున్నారు.

నిజానికి చూస్తే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం కోసం మెగా ఫ్యామిలీ అంతా ప్రచారంలోకి వచ్చిన సంగతి గుర్తు ఉండే ఉంటుంది. అప్పట్లో రాం చరణ్, అల్లు అర్జున్ తో పాటు చాలా మంది హీరోలు వచ్చి ప్రజారాజ్యం జెండాను ఎగరేశారు. ఇక 2024 ఎన్నికల్లో కూడా అలాంటి పరిస్థితి ని చూడవచ్చు అని అంటున్నారు.

ఇటీవల బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో వరుణ్ తేజ్ తో పాటు ఇతర హీరోలు కూడా పవన్ కోసం తామంతా ఉన్నామని గట్టిగా చెప్పారు. ఇపుడు చూస్తే సాయి ధర్మ తేజ్ తమ కుటుంబ సభ్యులు అంతా ఏకమొత్తంగా మద్దతుగా నిలుస్తామని చెప్పడం అంటే దాన్ని రాజకీయంగా కీలకమైన పరిణామంగా చూడాల్సి ఉంది అని అంటున్నారు.

మరి అదే కనుక నిజమైతే వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీకి దిగుతుందా అన్నది కూడా మరో వైపు చర్చకు వస్తోంది. ఎందుకంటే పవన్ సీఎం అని అంటేనే మెగా ఫ్యామిలీ అంతా ప్రచారంలోకి వస్తుంది. అలా కాకుండా పొత్తులు ఉంటే మాత్రం ప్రచారానికి ఎంత మంది వస్తారో అన్నది కూడా చూదాలని అంటున్నరు. ఏది ఏమైనా ఈసారి జనసేన బరిలోకి దిగడం గట్టిగానే అని అంటున్నారు పదేళ్లు రాజకీయ అనుభవాన్ని పవన్ ఈసారి చూపిస్తారు అని అంటున్నారు.

Tags:    
  • Andhrapradesh 
  • Janasenaparty 
  • Politics 
  • Pawankalyan 
  • Megafamily 
  • Saidharamtej 
  • Prajarajyam 
  • Varuntej 
  • Vaishnavtej 
  • Politicalnews 

Similar News

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

Copyright @2026

Powered by Blink CMS