• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వైఎస్ జగన్ నివాసం...

వైఎస్ జగన్ నివాసం ముందున్న నిర్మాణాలు తొలగింపు!

| అవును... ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసం ముందున్న నిర్మాణాలను జీ.హెచ్.ఎం.సీ అధికారులు తొలగించారు.

By - Tupaki Desk
Update: 2024-06-15 09:41 GMT

హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లోని వైఎస్ జగన్ ఇంటి ముందు ఉన్న పోలీస్ సెక్యూరిటీ షెడ్లను అక్రమంగా నిర్మించారంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. రహదారికి అడ్డంగా ఉన్నాయనే ఫిర్యాదుతోనే మూడు షెడ్లను కూల్చేసినట్లు జీ.హెచ్.ఎం.సీ. అధికారులు చెబుతున్నారని తెలుస్తుంది.

అవును... ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసం ముందున్న నిర్మాణాలను జీ.హెచ్.ఎం.సీ అధికారులు తొలగించారు. వాస్తవానికి ఇవి అప్పట్లో పోలీస్ సెక్యూరిటీ కోసం నిర్మించిన షెడ్లుగా చెబుతున్నారు. అయితే ఇవి అక్రమ నిర్మాణాలు అని.. వీటిని తొలగించాలని లోటస్ పాండ్ సిబ్బందికి.. జీ.హెచ్.ఎం.సీ, పోలీసులు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే శనివారం నాడు చర్యలకు ఉపక్రమించారని అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ భద్రత కోసం ఈ ఏర్పాట్లు అవసరమని ఆయన మద్దతు దారులు వాదిస్తున్నారని తెలుస్తుంది.

అయితే... ఇది ప్రజల ఆస్తి అని, ఈ రహదారిగుండా వెళ్లడానికి ప్రజలకు మెరుగైన ప్రవేశం కల్పించడం కోసమే ఈ చర్యలు చేపట్టారని స్థానికులు, అధికారులు చెబుతున్నారని అంటున్నారు. ఏది ఏమైనా... గతంలో జగన్ అధికారంలో ఉన్నా లేకున్నా ఈ లోటస్ పాండ్ ను ఎవరూ టచ్ చేయకపోయినా... తాజాగా ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం రేవంత్ రెడ్డి సర్కార్ టచ్ చేయడం ఆసక్తిగా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

Days after resigning from the post of Andhra CM, GHMC authorities in Hyderabad demolished ‘illegal’ structures in front of Jagan’s residence at Lotus Pond on Saturday, June 15. pic.twitter.com/IVyHXuKu5H

— The Siasat Daily (@TheSiasatDaily) June 15, 2024
Tags:    
  • Lotuspond 
  • Jaganmohanreddy 
  • ysrcp 
  • Police 
  • Revanthreddy 
  • Congress 
  • GHMC 

Similar News

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

Copyright @2026

Powered by Blink CMS