• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఒకేలా ఇద్దరి వేలి...

ఒకేలా ఇద్దరి వేలి ముద్రలు... సైన్స్ లో కొత్త అప్డేట్

| అయితే కొన్ని సార్లు సాంకేతికంగా లోపం ఏమైనా ఉంటే ఇలాగే చూపిస్తుంది. దాంతో అలా ఏమైనా జరిగిందా అన్నదే ప్రాధమికంగా విచారిస్తున్నారు.

By - Satya P
Update: 2025-11-17 20:30 GMT

ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తుల వేలి ముద్రలు ఒక్కలా ఉండవు. అంతే కాదు ఏ ఇద్దరి చేతి గీతలు ఒకేలా ఉండవు. ఇది సృష్టిలోని ఒక వింత. అదే అద్భుతం అని అంటారు. ఆఖరుకు ఒకే రూపుగా ఉంటూ బాడీ లాంగేజ్ నుంచి అన్నీ ఒక్కలాగ ఉండే కవల పిల్లలలో సైతం ఇలాంటి విషయాల్లో భిన్నంగానే ఉంటాయి. అందుకే బయో మెట్రిక్ వ్యవస్థ మీద అంత నమ్మకం ఉంటుంది. అయితే చిత్రంగా ఇద్దరు కవలల ఫింగర్ ప్రింట్స్ ఒకేలాగ ఉండడం మాత్రం ఆశ్చర్యంగానూ ఆసక్తికరంగానూ ఉంది. ఒక విధంగా చూస్తే ఇది సైన్స్ కే సవాల్ చేసే విధంగా ఉందని అంటున్నారు.

అక్కడ జరిగింది :

ఉత్తర ప్రదేశ్ లోని ఇద్దరు కవలలు అయిన ప్రబల్, పవిత్రా మిశ్రాల ఫింగర్ ప్రింట్స్, రెటీనాలు రెండూ ఒకేలా సరిపోయేలా ఉన్న్నాయి. దీంతో షాక్ తినడం అధికారుల వంతు అవుతోంది. ఇక్కడ ఒకరి ఆధార్ కార్డు అప్ లోడ్ చేస్తే రెండవ వారిది డీయాక్టివేట్ అవుతోంది. దాంతో ఈ వింతను విచిత్రాన్ని అధికారులు కనుగొన్నారు. అయితే జన్యుపరంగా చూస్తే కవలల్లోనూ ఈ విధంగా ఒకే మాదిరిగా ఫింగర్ ప్రింట్స్ ఉండడం అన్నది అసాధ్యమని నిపుణులు చెబుతున్న మాటగా ఉంది.

సాంకేతిక లోపమా :

అయితే కొన్ని సార్లు సాంకేతికంగా లోపం ఏమైనా ఉంటే ఇలాగే చూపిస్తుంది. దాంతో అలా ఏమైనా జరిగిందా అన్నదే ప్రాధమికంగా విచారిస్తున్నారు. ఒక వేళ అలా కాకపోతే మాత్రం ఇది సైన్స్ లో కొత్త అప్డేట్ గానే చూడాల్సి ఉంది అని అంటున్నారు. ఈ ఇద్దరి కవలల బయోమెట్రిక్స్ సేం టూ సేం గా ఉండడం అంటే ఇప్పటిదాకా బయోమెట్రిక్ వ్యవస్థకే ఒక పరీక్షగానే భావించాలి. అంతా నమ్ముతున్న విధంగా ఏ ఇద్దరి వ్యక్తుల బయోమెట్రిక్స్ ఒకేలా ఉండవన్నది పాత మాట అవుతుంది. దాంతో బయోమెట్రిక్ విషయంలో కూడా రానున్న కాలంలో వినూత్న పరిశోధనలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది అని అంటున్నారు.

జన్యువుల విషయంలో :

ఇక శాస్త్రాలు చెప్పేది ఏమిటి అంటే జన్యువుల విషయంలో ఎంతటి సారూప్యం ఉన్నా కూడా ఏ రెండూ ఒకటి కావు అన్నది. వేటికవే అన్నట్లుగానే ఉంటాయి. లోతుగా వెళ్తే మాత్రం అదే రుజువు అవుతుంది. ఇంతకాలం మనం అభివృద్ధి చేసుకున్న సైన్స్ ఇదే చెబుతూ వచ్చింది. కానీ సైన్స్ లో కూడా కొత్త పుంతలు తొక్కించే ఘటనలు జరిగినపుడే ఆవిష్కరణలు వేరే విధంగా చేయాల్సి వస్తోంది. దాంతో ఆ విధంగా ఆలోచించాల్సిన సమయం వచ్చిందా అన్నది కూడా అంతా ఇపుడు ఆలోచిస్తున్నారు.

Tags:    
  • biometricnews 
  • fingerprintmystery 
  • scienceupdate 
  • india 

Similar News

ఏపీకి వరస తుఫానులు ఎందుకు వస్తున్నాయి ?

2026-11-17 17:42 GMT

ఇతను టఫ్ గాయ్.. ట్రంప్ పొగిడినా పట్టించుకోని మోడీ.. అసలేం జరిగింది?

2026-11-17 17:41 GMT

ట్రావిస్ హెడ్ కు గుడ్ బై చెప్పిన కావ్య పాప.. ఐపీఎల్ 2027 వేలంలో స్టార్లను వదిలేసిన ఫ్రాంచైజీలు

2026-11-17 17:40 GMT

సచిన్‌తో క్రికెట్.. ఆటో డ్రైవింగ్: అదరగొట్టిన విలియం, కేట్!

2026-11-17 17:38 GMT

పాలకులకు 'ఎల్ నినో' దడ.. 2004 నాటి చరిత్ర మళ్లీ రిపీట్ కానుందా?

2026-11-17 17:38 GMT

జమిలితో బీజేపీ : తెలంగాణాను ఎగరేసుకుపోతారా ?

2026-11-17 17:37 GMT

544 పేజీల సోనియా ఆత్మకథతో దేశానికి ఒరిగేదేంటి ?

2026-11-17 17:35 GMT

60 వేల మంది తొలగింపు.. మైక్రోసాఫ్ట్ వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్ వెనుక అసలు వ్యూహమేంటి?

2026-11-17 17:34 GMT

కొబ్బరికాయ కోసం రూ.2.50 లక్షలు ఖర్చు.. దీని కథేంటి తెలుసా?

2026-11-17 17:33 GMT

వర్కౌట్స్ తో తెగ కష్టపడిపోతున్న రాశీ ఖన్నా.. వీడియో వైరల్!

2026-11-17 17:33 GMT

చైర్మ‌న్ గిరి.. అంత ఈజీ కాదు ..!

2026-11-17 13:09 GMT

ఏపీలో జ‌డ్పీ పీఠాల‌పై చిక్కుముడులు.. రీజ‌నేంటి.. ?

2026-11-17 13:07 GMT

Copyright @2026

Powered by Blink CMS