యూరప్ కు సంక్షోభం ఎందుకొచ్చింది?

యూరప్ కొత్త సంక్షోభంలో చిక్కుకుంటోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటోంది.

Update: 2024-05-09 09:30 GMT

యూరప్ కొత్త సంక్షోభంలో చిక్కుకుంటోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటోంది. అక్కడ మెట్రో వ్యవస్థ ఎప్పటి నుంచో ఉంది. మనదేశంలో ఇప్పుడిప్పుడే ప్రారంభం అయింది. మెట్రో వల్ల ఇతర దేశాలనుంచి వలసలు పెరిగాయి. యూరప్ దేశాలకు వలస వచ్చిన నేరాలు సైతం చేస్తున్నారు. దీంతో పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇటీవల కాలంలో మెట్రోలో ఓ అమెరికన్ యువతిపై లైంగిక దాడి జరిగింది. దీనికి పాల్పడింది టునీషియాకు చెందిన వ్యక్తి అని తేలింది. ఇలా యూరప్ ఇలాంటి సంక్షోభాలకు మూల కేంద్రంగా నిలుస్తోంది. దీంతో ఐరోపా దేశాల్లో రోజురోజుకు పరిస్థితి దిగజారుతోంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో కూరగాయల ఉత్పత్తి సైతం నిలిచిపోవడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ధరల పెరుగుదల కంగారు పెడుతోంది. మరోవైపు ఇతర దేశాలనుంచి వచ్చిన శరణార్థుల వల్ల కొత్త చిక్కులు తలెత్తుతున్నాయి. వారి ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. ఒక రోజుకు సుమారు 157 లైంగిక దాడుల కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈనేపథ్యంలో యూరప్ కు ఇప్పుడు ఇది మరో కొత్త సవాలుగా మారింది.

ఐరోపా దేశాల్లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం పలు రకాల సమస్యలకు కారణంగా నిలుస్తోంది. ఐరోపా దేశాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. వలసలు వచ్చిన చాలా మంది వల్ల ఆ దేశాలు కొత్తచిక్కుల్లో ఇరుక్కుంటున్నాయి. దీని వల్ల ఎన్నో అనర్థాలకు కారణంగా నిలుస్తున్నాయి. ఈనేపథ్యంలో ఐరోపా దేశాల సంక్షోభం నుంచి బయట పడే మార్గాల కోసం అన్వేషిస్తున్నారు.

ఇలా చిక్కుల్లో పడటంతో ఎలా గట్టెక్కాలని చూస్తున్నాయి. నేరాల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ తరహా కష్టాలు గతంలో లేకపోయినా ఇప్పుడు పెరిగాయి. ఈ క్రమంలో యూరప్ సంక్షోభానికి పరిష్కారం చూపే వారెవరనే వాదనలు కూడా వస్తున్నాయి. మొత్తానికి యూరప్ దేశాలకు పరిష్కారం ఎవరు చూపిస్తారో అని ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News