• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అయోధ్యలో బీజేపీకి షాక్ !

అయోధ్యలో బీజేపీకి షాక్ !

| ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. స‌మాజ్‌వాదీ పార్టీ-కాంగ్రెస్‌తో కూడిన విప‌క్ష ఇండియా కూట‌మి నుంచి కాషాయ పార్టీకి ప్ర‌తిఘ‌ట‌న ఎదుర‌వుతోంది

By - Tupaki Desk
Update: 2024-06-04 13:32 GMT

ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. స‌మాజ్‌వాదీ పార్టీ-కాంగ్రెస్‌తో కూడిన విప‌క్ష ఇండియా కూట‌మి నుంచి కాషాయ పార్టీకి ప్ర‌తిఘ‌ట‌న ఎదుర‌వుతోంది. యూపీలో గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీకి 62 స్ధానాలు ల‌భించ‌గా ఈసారి 30 కోల్పోయి 32 స్ధానాలకు పరిమితం అయింది. సమాజ్ వాది పార్టీ 38, కాంగ్రెస్ 6, ఆర్ఎల్డీ 2, ఇతరులు చెరోస్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.

అయోధ్య‌లో రామ‌ మందిర నిర్మాణంతో ఈసారి 400 లోక్‌స‌భ స్ధానాలు సాధిస్తామ‌నే నినాదంతో హోరెత్తించిన కాషాయ పార్టీకి అయోధ్య‌లోనే గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఫైజాబాద్ లోక్‌స‌భ స్దానం ప‌రిధిలో ఉన్న అయోధ్యలో ఈ స్ధానంలో ఎస్పీ అభ్య‌ర్ధి విజ‌యం దిశ‌గా సాగుతున్నారు.

బీజేపీ అభ్య‌ర్ధి ల‌ల్లూ సింగ్‌పై ఎస్పీ అభ్య‌ర్ధి అవ‌ధేష్ ప్ర‌సాద్ 54 వేల ఓట్ల‌కు పైగా ఆధిక్యంలో ఉన్నారు. మ‌రోవైపు లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎన్డీయే కూట‌మి 296 స్దానాల్లో ఆధిక్యంలో ఉండ‌గా విప‌క్ష ఇండియా కూట‌మి 229 స్ధానాల్లో గెలుపు దిశ‌గా సాగుతుండ‌గా ఇత‌రులు 18 స్ధానాల్లో ముందంజ‌లో ఉన్నారు

Tags:    
  • BJP 
  • Loksabhaelections 
  • ElectionResults 
  • Ayodhya 
  • Samajwadiparty 
  • Ndaalliance 
  • Indiaalliance 
  • Congress 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS