• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మెడికల్ కాలేజ్ హాస్టల్ ...

మెడికల్ కాలేజ్ హాస్టల్ పై పడిన విమానం.. షాకింగ్ గా ప్రత్యక్ష సాక్షుల కథనం!

| అవును... అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానం జనావాసాల్లో పడింది. ఇందులో కొన్ని భాగాలు అక్కడే ఉన్న బీజీ మెడికల్ కాలేజ్ అండర్ గ్రాడ్యుయేట్ హాస్టల్ భవనాలపై పడ్డాయి.

By - Tupaki Desk
Update: 2025-06-12 11:47 GMT

అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం జరిగిన ఆ విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు! బయలు దేరిన కొన్ని క్షణాలకే విమానం జనావాసాల్లో కుప్పకూలిపోయింది. ఈ సమయంలో ప్రత్యక్ష సాక్షుల కథనాలు కథనాలు తెరపైకి వచ్చాయి.

 

 

అవును... అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానం జనావాసాల్లో పడింది. ఇందులో కొన్ని భాగాలు అక్కడే ఉన్న బీజీ మెడికల్ కాలేజ్ అండర్ గ్రాడ్యుయేట్ హాస్టల్ భవనాలపై పడ్డాయి. దీంతో ఒక చోట భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కనీసం 15 నుంచి 20 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

 

ఈ విమానం బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిన సమయంలో ఓ పెద్ద శబ్దంతో అగ్నిగోళంగా మారిందని.. ఇది భూకంపంలా అనిపించిందని ప్రమాద స్థలానికి పరుగెత్తుకుంటూ వచ్చిన ఓ వ్యక్తి చెప్పాడు! దట్టమైన బూడుదరంగులో పొగ అలుముకొందని.. విమాన శకలాలు, మృతదేహాలు, బిల్డింగ్ శిథిలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని చెప్పాడు.

 

మరోవైపు ప్రమాదం జరిగిన నిమిషాల్లో సహాయక సిబ్బంది అక్కడికి చేరుకోవడంతో పలువురిని సురక్షితంగా బయటకు తీశారని తెలుస్తోంది. ప్రస్తుతం మూడు ఎన్.డీ.ఆర్.ఎఫ్. బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. వడోదర నుంచి మరో రెండు బృందాలను తరలిస్తున్నారు. ప్రమాద స్థలి నుంచి అహ్మదాబాద్‌ సివిల్‌ ఆస్పత్రి వరకు గ్రీన్‌ కారిడార్‌ ను ఏర్పాటు చేశారు.

Tags:    
  • AirIndiaCrash 
  • AhmedabadCrash 
  • PlaneCrashIndia 
  • BreakingNews 
  • AirIndiaDisaster 
  • NDRF 
  • CivilHospital 

Similar News

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS