• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బుక్స్ చదివి అల్లుడి...

బుక్స్ చదివి అల్లుడి హత్య... అత్తగారి షాకింగ్ నిర్వాకం!

| అవును... మాగడి రియల్టర్ లోకనాథ్ సింగ్ (37) హత్య కేసు విషయంలో అతని భార్య, అత్తలను బెంగళూరు బీజీఎస్ లేఔట్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-03-27 08:30 GMT

ఇటీవల కాలంలో హత్య చేయడం చాలా చిన్న విషయంగా మారిపోయిందా.. లేక, ప్రతీ సమస్యకు మనిషిని శాస్వతంగా 'తప్పించడమే' అనే ఆలోచనా ధోరణి పెరిగిందా అనే చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. తాజాగా బెంగళూరు నగర శివార్లలో జరిగిన రియల్టర్ హత్య కేసులో వెలుగులోకి వచ్చిన విషయాలు షాకింగ్ మారాయి.

అవును... మాగడి రియల్టర్ లోకనాథ్ సింగ్ (37) హత్య కేసు విషయంలో అతని భార్య, అత్తలను బెంగళూరు బీజీఎస్ లేఔట్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు షాకింగ్ విషయాలు తెరపైకి వచ్చినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా... పక్కా ప్లాన్ ప్రకారం లోకనాథ్ సింగ్ ని హత్య చేసినట్లు చెబుతున్నారు.

ఈ సందర్భంగా... ఆల్లుడి వేధింపులు తట్టుకోలేక అని ఒకరు, అల్లుడంటే పడక ఈ నిర్ణయం అని మరొకరు చెబుతోన్న వేళ... లోకనాథ్ సింగ్ అత్త హేమబాయి (37), ఆమె కుమార్తె యశస్వీ సింగ్ (19).. పుస్తకాలు చదివి, ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి మరీ ఓ పథకం ప్రకారం హత్య చేశారని తెలుస్తోంది.

దీనికోసం "హౌ టు కిల్" పుస్తకం చదివిన హేమ.. అల్లుడికి భోజనంలో నిద్రమాత్రలను కలపాలని కూతురికి సూచించిందని విచారణలో తేలినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా... నిర్మాణంలో ఉన్న భవనంలో మద్యం తాగించి, మందు కలిపిన ఆహారం తినిపించిన తర్వతా.. భార్య, అత్త కలిసి గొంతు కోసి హతమార్చినట్లు చెబుతున్నారు.

అయితే... ఈ స్థాయి నిర్ణయం తీసుకోవడానికి లోకనాథ్ సింగ్ ప్రవర్తనే కారణం అని విచారణలో తేలినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా.. భార్య ప్రైవేటు వీడియోను అడ్డుపెట్టుకుని, తాను మరో మహిళను పెళ్లి చేసుకుంటానని భార్య, అత్తకు చెప్పేవాడని, అది తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నారని విచారణలో తేలిందని చెబుతున్నారు.

Tags:    
  • BengaluruCrime 
  • CrimeInvestigation 
  • ShockingCrime 
  • FamilyDispute 
  • JusticeForLoknath 
  • TrueCrimeStory 
  • CrimeAwareness 
  • PoliceInvestigation 
  • DomesticViolence 

Similar News

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

Copyright @2026

Powered by Blink CMS