• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అద్దె లొల్లు: ఇంటి...

అద్దె లొల్లు: ఇంటి యజమానిపై సంగీత దర్శ‌కుడు దావా

| సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాపుల‌ర్ స్వరకర్త యువన్ శంకర్ రాజా ప్రస్తుతం న్యాయపరమైన వివాదంలో చిక్కుకున్నారు

By - Tupaki Desk
Update: 2024-08-19 08:46 GMT

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాపుల‌ర్ స్వరకర్త యువన్ శంకర్ రాజా ప్రస్తుతం న్యాయపరమైన వివాదంలో చిక్కుకున్నారు. చెన్నైలోని నుంగంబాక్కంలో జమీలా అనే మహిళ నుంచి ఇంటిని అద్దెకు తీసుకున్న అత‌డిపై ఇప్పుడు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. 20 లక్షల అద్దె బకాయిలు చెల్లించడంలో విఫలమయ్యాడంటూ యువన్ శంకర్ రాజాపై జమీలా సోదరుడు మహ్మద్ జావిద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి యజమానికి తెలియజేయకుండా యువన్ ఆకస్మికంగా ఖాళీ చేసి ఇంటికి నష్టం కలిగించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

జాతీయ మీడియా క‌థ‌నం ప్ర‌కారం.. అద్దె చెల్లింపు ఎగవేత‌ స‌హా అక‌స్మాత్తుగా ఇల్లు ఖాళీ చేసినందున‌ నష్టపరిహారం కోసం యువన్ శంకర్ రాజాపై చట్టపరమైన చర్యల‌కు జావిద్ ప్ర‌య‌త్నించారు. అయితే ఈ ఆరోపణలకు ప్రతిస్పందనగా యువన్ శంకర్ రాజా ప్ర‌తి కౌంట‌ర్ దాఖ‌లు చేసారు. ఇంటి య‌మ‌జాని వాదనలను ఖండించారు. జావిద్ కళంకం కలిగించడానికి తప్పుడు ప్రకటనలు చేశారని యువ‌న్ ఆరోపించారు. తప్పుడు ఫిర్యాదుకు రూ. 5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యువన్ ఇంటి య‌జ‌మాని జావిద్‌పై పరువు నష్టం దావా వేశారు. ఈ న్యాయ పోరాటం చలనచిత్ర పరిశ్రమలో ప్ర‌జ‌ల‌ దృష్టిని ఆకర్షించింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. యువ‌న్ త‌మిళ సినీప‌రిశ్ర‌మ‌లో బిజీ సంగీత ద‌ర్శ‌కుడు. GOAT ట్రైలర్‌కి యువన్ శంకర్ రాజా ఇటీవల అందించిన సంగీతం గొప్ప‌ ప్రశంసలను అందుకుంది. ఎనర్జిటిక్ కంపోజర్ గోట్ కోసం అద్భుతమైన ట్రాక్‌ని అందించారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ప్రమోషనల్ వీడియో ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టిస్తోంది. అభిమానులలో ఉత్సాహం పెంచింది.

Tags:    
  • Yuvanshankarraja 
  • Defamationsuit 
  • Hajmatjameelabegum 
  • Jameelabegumbrother 
  • Mohammedjavid 
  • Yuvanshankardefamationsuit 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS