• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  యంగ్ హీరో మేకోవ‌ర్‌పై...

యంగ్ హీరో మేకోవ‌ర్‌పై బిగ్ డిబేట్

| యువ నటుడు విశ్వక్ సేన్ స్లిమ్ లుక్, మేకోవర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆయన కొత్త లుక్‌పై నెటిజన్లు మీమ్స్, సెటైరికల్ కామెంట్లతో స్పందిస్తున్నారు. కొందరు సినిమా పాత్ర కోసమే ఈ మార్పు అని భావిస్తుండగా, మరికొందరు హెయిర్ స్టైలింగ్‌పై సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘ఇఎన్ఇ రిపీట్’ విజయం కూడా విశ్వక్ కెరీర్‌కు ఊతమిచ్చింది.

By - Sivaji Kontham
Update: 2026-11-24 18:21 GMT

స్టార్ల అధిక బ‌రువు లేదా స్లిమ్ లుక్ గురించి మాట్లాడేందుకు అభిమానుల్లో ఆస‌క్తి ఉంటుంది. ఆంధ్రావాలా సినిమా స‌మ‌యంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లుక్ గురించి ఇలానే మాట్లాడుకున్నారు. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ అధిక బ‌రువు నుంచి బ‌య‌ట‌ప‌డి స్లిమ్ గా మారాక కూడా అత‌డి గురించి చాలా మాట్లాడుకున్నారు.

ఇప్పుడు సోషల్ మీడియాలో యువ‌న‌టుడు విశ్వ‌క్ సేన్ లుక్ - మేకోవర్ గురించి చాలా చ‌ర్చ సాగుతోంది. ఇటీవ‌ల అత‌డి స్లిమ్ లుక్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తూ సోష‌ల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చకు తెరలేపారు. కొందరు ఇది సినిమా పాత్రల కోసం ట్రై చేసిన లుక్ అని పేర్కొంటుండగా...మరికొందరు లుక్‌లోని స్టైలింగ్, విగ్ - హెయిర్ ప్యాచ్‌పై సరదాగా.. సెటైరికల్‌గా స్పందిస్తున్నారు.

కొంద‌రు ఇది `గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి` తరహా లుక్‌లా ఉందని ... తొలుత చూసి బాలకృష్ణ ఏమో అనుకున్నానని ర‌క‌ర‌కాల కామెంట్లు చేసారు. మరోవైపు ఇలా సన్నగా లేదా భిన్నంగా ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే ఇంట్లో వాళ్లు, బంధువులు ``ఏరా చిక్కిపోయావ్.. డైట్ ఆ, డబ్బులు దాచి పెడుతున్నావా?`` అంటూ వేసే ప్రశ్నలపై ఒక నెటిజన్ ఫన్నీ కామెంట్ నెట్టింట నవ్వులు పూయిస్తోంది.

సినీ నటుల మేకోవర్‌లు, గెటప్ మార్పులపై సోషల్ మీడియాలో ఎప్పటిలాగే మీమ్స్, సెటైర్లు, విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. సినిమా ప్రాజెక్టుల కోసమే ఇలాంటి లుక్స్ ట్రై చేస్తారని కొందరు సమర్థిస్తుండగా.. నెటిజన్ల ఫన్నీ రియాక్షన్లు ఈ ట్రెండ్‌ను మరింత వైరల్‌గా మార్చాయి.

విశ్వ‌క్ సేన్ న‌టించిన తాజా చిత్రం ఇఎన్ఇ రిపీట్ ఇటీవ‌ల విడుద‌లై హిట్ కొట్టింది. అత‌డి కెరీర్ కి ఇది బిగ్ బూస్ట్ అని చెప్పాలి. యువ‌హీరో న‌టిస్తున్న ఇత‌ర ప్రాజెక్టుల‌కు ఈ విజ‌యం ఆయువుగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

Tags:    
  • vishwaksen 
  • vishwaksenmakeover 
  • vishwaksennewlook 
  • tollywood 
  • telugucinema 

Similar News

'ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్‌'తో పోలికా.. ఇది మ‌రీ కామెడీ!

2026-11-24 18:21 GMT

లోలోప‌ల ఏడవాల‌నిపించినా పైకి క‌న్నీళ్లు రావు.. చైతూ ఆవేద‌న‌!

2026-11-24 18:20 GMT

ఆ మూడు టేబుల్స్‌లో ప్రాఫిట్ టేబుల్ ఎంతో ముఖ్యం

2026-11-24 18:19 GMT

కథపై శేష్ పట్టు.. ఈసారి దర్శకుడికి ఫ్రీడమ్!

2026-11-24 18:19 GMT

భోగి వెనుక సంపత్ నంది చిన్ననాటి భయం!

2026-11-24 18:18 GMT

హైద‌రాబాద్‌లో వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్‌తో 'మెగా మ‌ల్టీప్లెక్స్'

2026-11-24 18:15 GMT

కూతురి కోసం తండ్రి పోరాటం.. 'నాన్నకుట్టి' ట్రైలర్ ఎలా ఉందంటే!

2026-11-24 18:14 GMT

King 100: క్రిస్మస్ డేట్‌పై నాగ్ పట్టు.. మారేది లేదట!

2026-11-24 18:10 GMT

బ్లూ అవుట్‌ఫిట్‌లో కొత్త ఫ్యాషన్ గోల్స్ సెట్ చేసిన పూజా హెగ్డే!

2026-11-24 18:10 GMT

RGV చ‌నిపోయినా అత‌డి ఆత్మ‌ను వెంటాడే క్లోన్ రెడీ అవుతోంది!

2026-11-24 18:03 GMT

మహేశ్ కోసం రాజమౌళి మాస్టర్ ప్లాన్.. బర్త్‌డే స్పెషల్!

2026-11-24 18:02 GMT

Copyright @2026

Powered by Blink CMS