• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిగ్ బాస్ 8 : తండ్రికి...

బిగ్ బాస్ 8 : తండ్రికి దూరంగా విష్ణు ప్రియ.. ఎమోషనల్ ప్రోమో..!

| బిగ్ బాస్ సీజన్ 8 లో బుధవారం ఫస్ట్ ప్రోమో రిలీజైంది విష్ణు ప్రియ తన ఫ్యామిలీ విషయాల గురించి గంగవ్వతో మాట్లాడుతుంది.

By - Tupaki Desk
Update: 2024-10-16 07:03 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో బుధవారం ఫస్ట్ ప్రోమో రిలీజైంది. విష్ణు ప్రియ తన ఫ్యామిలీ విషయాల గురించి గంగవ్వతో మాట్లాడుతుంది. తన తండ్రి తనకు దూరంగా ఉంటున్నాడని.. ఆయన మీద ప్రేమ ఉన్నా ఆయన్ను కలవకూడదని అనుకుంటున్నా అని చెప్పింది విష్ణు ప్రియ. మనసులో కొండంత బాధ ఉన్నా విష్ణు ప్రియ పైకి అంత సరదాగా ఉంటున్నందుకు గంగవ్వ కళ్లు చెమ్మగిల్లాయి. ఐతే విష్ణు ప్రియ ఆమెను దగ్గరకు తీసుకుంది. అమ్మకు ఇష్టం లేకపోవడం వల్లే తండ్రి దగ్గరకు వెళ్లట్లేదని విష్ణు ప్రియ చెప్పింది.

విష్ణు ప్రియ మదర్ గురించి ఎప్పుడు చెబుతుంది కానీ తండ్రి గురించి ఈ ఎపిసోడ్ లో మొదటిసారి రివీల్ చేసింది. ఇక మరోపక్క నామినేషన్స్ టైం లో కంటెస్టెంట్స్ ఎలా ప్రవర్తించారు అన్నది అవినాష్, రోహిణి ఇమిటేట్ చేశారు. హౌస్ మెట్స్ అంతా చాలా ఫన్నీగా ఈ ఇమిటేషన్ ని తీసుకున్నారు. అవినాష్, రోహిణి మొదలు పెట్టిన ఈ ఇమిటేషన్ హౌస్ మెట్స్ అందరినీ భాగస్వామ్యం అయ్యేలా చేసింది.

మరో పక్క మణికంఠ ఈ వారం సేఫ్ అయితే గంగవ్వకు బంగారు ముక్కుపుడక చేయిస్తా అన్నాడు. తొమ్మిదో వారం దాకా ఉంటే చాలని అన్నాడు. కానీ గంగవ్వ నువ్వు ఎనిమిదో వారమే పోతావ్ అన్నది. గంగవ్వకు ముక్కు పుడక అనగానే హరితేజ నాకు వడ్డానం చేయిస్తావా అని అడిగింది. ఇంతలో రోహిణి నాకు ఏమిస్తావ్ అంటే ముద్దు ఇస్తానని అన్నాడు మణికంథ.

వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చే వరకు ఐదు వారాలుగా మణికంఠ కన్ ఫ్యూజింగ్ ఆటతో వింతగా ఉన్నాడు. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. చాలా సరదాగా ఉంటున్నాడు. ఎక్కువగా ఫీల్ అయిన సందర్భాలు కనిపించట్లేదు. మొత్తానికి మణికంఠని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చాలా స్ట్రాంగ్ చేశారని చెప్పొచ్చు. బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్స్ వచ్చాక ఆట లో జోష్ పెరిగింది. పాత కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్స్ గా వచ్చే సరికి ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతున్నారు. ఐతే సీజన్ 8 ఏడు వారాలు పూర్తి అయినా కూడా టాప్ 5 లో ఎవరు ఉంటారు. అసలు టైటిల్ విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయన్నది ఆడియన్స్ లో ఒక క్లారిటీ రాలేదని చెప్పొచ్చు.

Full View
Tags:    
  • Vishnupriya 
  • Biggbosstelugu 
  • Nagarjuna 
  • Vishnupriyaemotional 
  • Gangavva 
  • Manikanta 
  • Mehaboob 
  • Akhil 
  • Biggbosspromo 

Similar News

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS