• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ స్టార్ 63 కోసం మావీర‌న్...

ఆ స్టార్ 63 కోసం మావీర‌న్ రంగంలోకి

| తంగ‌లాన్ మాత్రం విక్ర‌మ్ న‌ట‌న‌కు మ‌రోసారి తార్కార‌ణంగా నిలిచింది.

By - Tupaki Desk
Update: 2024-12-13 06:55 GMT

చియ‌న్ విక్ర‌మ్ 'తంగ‌లాన్' స‌క్సెస్ తో కంబ్యాక్ అయిన సంగ‌తి తెలిసిందే. చాలా కాలంగా వైఫ‌ల్యాల్లో ఉన్న విక్ర‌మ్ కి తంగ‌లాన్ మంచి బూస్టింగ్ ఇచ్చింది. అంత‌కు ముందు రిలీజ్ అయిన పొన్నియ‌న్ సెల్వ‌న్ గ్రాండ్ స‌క్సెస్ అయినా? అందులో విక్ర‌మ్ తో పాటు చాలా మంది హీరోలు న‌టించారు. దీంతో అది విక్ర‌మ్ సోలో స‌క్సెస్ కాలేక‌పోయింది. తంగ‌లాన్ మాత్రం విక్ర‌మ్ న‌ట‌న‌కు మ‌రోసారి తార్కార‌ణంగా నిలిచింది. పాన్ ఇండియాలో సినిమా అన్ని భాష‌ల‌కు క‌నెక్ట్ కాలేక‌పోయినా తెలుగులోనే బాగానే ఆడింది.


విక్ర‌మ్ న‌ట‌న‌కు మ‌రోసారి ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ప్ర‌స్తుతం విక్ర‌మ్ వీర ధూర శూర‌న్ రెండ‌వ భాగంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాపై మంచి అంచ‌నాలున్నాయి. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు మంచి హైప్ తీసుకొచ్చాయి. త్వ‌ర‌లోనే సినిమా ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది. అయితే ఆ సినిమా రిలీజ్ కి ముందే చియాన్ 63 కూడా క‌న్ప‌మ్ అయింది. ఈసారి మావీర‌న్ ద‌ర్శ‌కుడు మ‌డోన్ అశ్విన్ తో జ‌త క‌డుతున్నాడు.

ఇద్ద‌రి కాంబినేష‌న్ లో ఓ సినిమా వ‌స్తున్న‌ట్లు శాంతి టాకీస్ అధికారికంగా ప్ర‌క‌టించింది. `మావీర‌న్` చిత్రాన్ని ఇదే నిర్మాణ సంస్థ నిర్మించి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది. దీంతో అదే సంస్థ అదే ద‌ర్శ‌కుడితో రెండ‌వ సినిమా నిర్మించ‌డం విశేషం. అరుణ్ విశ్వ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. విక్ర‌మ్ తో సినిమా అంటే భారీ కాన్వాస్ పైనే తెర‌కెక్కించే అవ‌కాశం ఉంటుంది.

మ‌రి ఎలాంటి స్టోరీతో ప్రేక్ష‌కుల ముందుకొస్తారో చూడాలి. ప్ర‌స్తుతం విక్ర‌మ్ హీరోగా వీర ధీర శూన‌ర్ లో న‌టిస్తున్నాడు . ఈ సినిమా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో రిలీజ్ అవుతుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. రిలీజ్ నేప‌థ్యంలో యూనిట్ ప్రచారం ప‌నులకు రెడీ అవుతోంది. ఇంత‌లోనే విక్ర‌మ్ 63వ ప్రాజెక్ట్ అధికారికంగా బ‌య‌ట‌కు రావ‌డం విశేషం.

Extremely happy to announce our Production No.3 with @chiyaan sir for #Chiyaan63 ! Thank you for letting us to be a part of your incredible journey sir!

It’s a pleasure to work with @madonneashwin for the second time! Looking forward to have yet another memorable experience!… pic.twitter.com/AUcq8VyWRb

— Shanthi Talkies (@ShanthiTalkies) December 13, 2024
Tags:    
  • Tollywood 
  • Kollywood 
  • Bollywood 
  • ChiyaanVikram 
  • Vikram63 
  • MadonnaAshwin 
  • MandelaMaaveeranfame 
  • Shanthitalkies 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS