• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ముందు నాని రికార్డ్...

ముందు నాని రికార్డ్ బ్రేక్ చేయగలవా విజయ్?

| ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండకి నాని దసరా మూవీ రికార్డుని బ్రేక్ చేసే అవకాశం దొరికిందని చెప్పొచ్చు

By - Tupaki Desk
Update: 2023-08-17 04:11 GMT

టైర్ 1 హీరోలలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ 100 కోట్ల వరకు ఉంటాయి. చాలా ఈజీగా అతను తన సినిమాలతో వంద కోట్ల గ్రాస్ కొల్లగొడుతున్నారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ప్రభాస్ కి మాత్రమే ఇది సాధ్యం. తరువాత షారుఖ్ ఖాన్ పఠాన్ తో ఆ ఫీట్ అందుకున్నారు. ఇక సౌత్ హీరోలకి వచ్చేసరికి సూపర్ స్టార్ మహేష్, పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫస్ట్ డే హైయెస్ట్ 50 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించగలిగే సత్తా ఉన్న హీరోలుగా ఉన్నారు.

ఈ జాబితాలో చేరితే కచ్చితంగా వాళ్ళు టైర్ 1 హీరోల జాబితాలోకి వచ్చేస్తాడు. అయితే టైర్ 2 హీరోలలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన స్టార్స్ జాబితా చూసుకుంటే నేచురల్ స్టార్ నాని ఉంటాడు. అతను దసరా మూవీతో 100 కోట్ల గ్రాస్ అందుకున్నారు. తేజ్ కూడా వంద కోట్ల గ్రాస్ అందుకున్నారు. మరి ఏ ఇతర హీరోలు ఈ ఫీట్ సాధించలేదు. రామ్ పోతినేని స్కందతో ట్రై వంద కోట్లు అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.

నాని పేరు మీద మరో రికార్డు కూడా ఉంది. టైర్ 2 హీరోలలో ఫస్ట్ డే 19.4 కోట్లతో హైయెస్ట్ షేర్ సాధించిన స్టార్ గా నిలబడ్డాడు. దీనిని బ్రేక్ చేసే అవకాశం ఇప్పుడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకి వచ్చింది. అతను శివ నిర్వాణ దర్శకత్వంలో చేసిన ఖుషి మూవీ పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి తెలుగు, హిందీ భాషలలో అయితే మంచి బజ్ ఉంది.

ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండకి నాని దసరా మూవీ రికార్డుని బ్రేక్ చేసే అవకాశం దొరికిందని చెప్పొచ్చు. సమంతకి కూడా తెలుగుతో పాటు, తమిళ్, హిందీలో మంచి ఇమేజ్ ఉంది. అలాగే వాహబ్ మలయాళంలో సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు. అతని నుంచి వస్తోన్న సినిమా అంటే కచ్చితంగా మల్లు ఆడియన్స్ ఆసక్తి చూపిస్తారు.

ఇలా అన్ని భాషలలో కూడా ఎంతో కొంత ఖుషికి పాజిటివ్ బజ్ ఉంది. ఇది కరెక్ట్ గా వర్క్ అవుట్ అయితే కచ్చితంగా ఈ చిత్రం వంద కోట్ల మార్క్ ని ఈజీగా అందుకునే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. అలాగే టైర్ 2 హీరోలలో ఫస్ట్ డే హైయెస్ట్ షేర్ రికార్డుని కూడా బ్రేక్ చేసే అవకాశం దొరుకుతుందని చెప్పొచ్చు.

Tags:    
  • Nani 
  • Dasaramovie 
  • Vijaydevarakonda 
  • Kushimovie 
  • Samantha 
  • Wahabmusic 
  • Shivanirvana 
  • Prabhas 
  • Ramcharan 
  • NTR 
  • Devarakonda 

Similar News

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS