• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చైత‌న్య రెక్వ‌స్ట్‌ కి...

చైత‌న్య రెక్వ‌స్ట్‌ కి ఓకే చెప్పిన వెంకీ

By - Tupaki Desk
Update: 2015-10-03 13:15 GMT
నాగ‌చైత‌న్య మ‌జ్నుగా న‌టించ‌డానికి రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌ల‌యాళ హిట్ చిత్రం ప్రేమంకి రీమేక్ ఇది. ఇందులో శ్రుతిహాస‌న్‌ - దిశాప‌టానీ - అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ వంటి క‌థానాయిక‌లు న‌టిస్తున్నారు. కార్తికేయ ఫేం చందు మొండేటి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఓ కీల‌క‌మైన రోల్ కోసం విక్ట‌రీ వెంక‌టేష్‌ ని సంప్ర‌దించార‌ని స‌మాచారం. నాగ‌చైత‌న్య స్వయంగా ఈ విష‌య‌మై వెంకీని క‌లిసి ముచ్చ‌టించారు. అందుకు వెంకీ నుంచి పాజిటివ్  సైన్ వ‌చ్చింద‌ని తెలుస్తోంది.

విక్ట‌రీ వెంక‌టేష్ గోపాల గోపాల - దృశ్యం చిత్రాల త‌ర్వాత వేరే ఏ ప్రాజెక్టు కోసం ఆన్‌ సెట్స్ వెళ్లిందే లేదు. ఇప్ప‌టికే చాలా గ్యాప్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఫ్యామిలీ స‌మేతంగా ఊటీ వెళ్లి రిలాక్స‌వుతున్నారు. అట్నుంచి రాగానే కొత్త ప్రాజెక్టుల‌కు సంబంధించిన ప‌నిలోకి దిగుతార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం వెంకీ ఓ ఇద్ద‌రు ద‌ర్శ‌కుల‌కు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చాడు. మారుతి - క్రాంతి మాధ‌వ్ ఇద్ద‌రూ లైన్‌ లో ఉన్నారు. ఇప్ప‌టికే లైన్ వినిపించి డెవ‌ల‌ప్ చేసే ప‌నిలో ఉన్నారు. ఈ రెండు సినిమాల‌తో పాటు నాగ‌చైత‌న్య సినిమాలో కామియో రోల్ పోషిస్తాడు. మ‌ల‌యాళ వెర్ష‌న్ ప్రేమంలో వెట‌ర‌న్ యాక్ట‌ర్ అనంత్ నాగ్ పోషించిన పాత్ర‌నే విక్ట‌రీ వెంక‌టేష్ పోషిస్తార‌ని తెలుస్తోంది. ఎస్‌.రాధాకృష్ణ సితార ఎంట‌ర్‌ టైన్‌ మెంట్స్ ప‌తాకంపై ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నార‌ని టాక్‌.
Tags:    
  • Naga Chaitanya 
  • Venkatesth 
  • Premam Remake 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS