• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వేణు స్వామితో నటి వైన్...

వేణు స్వామితో నటి వైన్ బాటిల్ పూజ.. మ్యాటర్ ఏంటంటే?

| అయితే అందులో దయడానికి ఏమీ లేదు అని వారి సినీ జీవితం కోసమే ఆ విధంగా పూజలు చేయించుకుంటారు అని వేణు స్వామి కూడా ఓపెన్ గా ఇంటర్వ్యూలలో తెలియజేశాడు.

By - Tupaki Desk
Update: 2024-03-05 16:34 GMT

ప్రముఖ సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలు చెబుతూ యూట్యూబ్ ఇంటర్వ్యూ లతో బాగా వైరల్ అయిన వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దపెద్ద సినీ తారలతో మంచి సాహిత్యం అయితే ఉంది. ప్రత్యేకంగా వేణు స్వామి కొంతమంది సినీ తరులకు కూడా పూజలు చేయిస్తూ ఉంటారు. మంచి కెరీర్ కోసం యాగాలు హోమాలు అవసరం అయితే కొందరు వెనుస్వామిని ప్రత్యేకంగా నియమించుకుంటారు.

 

ముఖ్యంగా హీరోయిన్స్ తో కూడా ఆయన కొన్ని యాగాలు పూజలు చేయించారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా కొన్నిసార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అందులో  దాయడానికి ఏమీ లేదు అని వారి సినీ జీవితం కోసమే ఆ విధంగా పూజలు చేయించుకుంటారు అని వేణు స్వామి కూడా ఓపెన్ గా ఇంటర్వ్యూలలో తెలియజేశాడు.

ఇక రీసెంట్ ఆయన ఒక హీరోయిన్ తో చేయించిన పూజలో వైన్ బాటిల్స్ కూడా కనిపించడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫోటోలో రెండు వైన్ బాటిల్స్ ఉండడంతో అసలు వేణు స్వామి ఎలాంటి పూజలు చేయిస్తున్నారు అనే విధంగా నేటిజన్స్ నుంచి ఊహించిన విధంగా ప్రశ్నలు అయితే ఎదురవుతున్నాయి. ఇక ఆయన పక్కన ఉన్న హీరోయిన్ మరెవరో కాదు.. డింపుల్ హయాతి. ఆమె చివరగా రామబాణం సినిమాలో కనిపించిన విషయం తెలిసిందే.

అయితే ఈ తరహా పూజల గురించి గతంలోనే వేణు స్వామి ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. నేను చేయించే పూజలలో చాలావరకు వైన్ లేదా కూల్ డ్రింక్ తీర్థం లాగా తీసుకుంటారు అని, ఇది ఒక రకమైన పూజ అని చెప్పిన వేణు స్వామి మంచినీళ్లలో కలిపి లిక్కర్ ను ఇస్తాను అని ఎవరు ఏ బ్రాండ్ తాగితే ఆ తరహా బాటిల్ అక్కడ ఉంటుంది అని ఆయన ముందే తెలియజేశారు.

తాను చేసే పూజలలో రాజేష్ శ్యామల, తార, చిన్న మస్త, వామాచార పూజలు ఎక్కువగా ఉంటాయి అని ఈ తరహా పూజలకు లిక్కర్ వాడతాను అని ఆయన బహిరంగంగానే వివరణ ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక డింపుల్ హాయతి తన కెరీర్ కోసం ఈ విధంగా పూజ చేయించుకున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా ఆమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే అసలు సక్సెస్ రావడం లేదు. మరి ఈ పూజతో అయినా అమ్మడు మంచి అవకాశాలు అందుకుంటుందో లేదో చూడాలి.

Aadu mundhe anaduu public gaa 😂💀 pic.twitter.com/wDZcUwGX8E

— ℙℝ𝔼𝔼𝕋𝕐❤️‍🔥 (@MySelf_Preety) March 5, 2024
Tags:    
  • Tollywood 
  • Actress 
  • Dimplehayathi 
  • Actressdimple 
  • Venuswamy 
  • Pooja 
  • Career 
  • Winebottle 
  • Viralpic 
  • Socialmedia 
  • Filmindustry 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS