• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పెళ్లికి ముందే ఇట‌లీ...

పెళ్లికి ముందే ఇట‌లీ వీధుల్ని చుట్టేస్తోన్న జోడీ!

| మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్-లావ‌ణ్య త్రిపాఠి వివాహం ప‌నులు మొద‌లైపోయిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప్రీవెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో గ్రాండ్ గా మొద‌ల‌య్యాయి

By - Tupaki Desk
Update: 2023-10-25 11:09 GMT

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్-లావ‌ణ్య త్రిపాఠి వివాహం ప‌నులు మొద‌లైపోయిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప్రీవెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో గ్రాండ్ గా మొద‌ల‌య్యాయి. అప్ప‌టి నుంచి ఏదో ఈవెంట్ తో ఈ జంట వార్త‌ల్లో నిలుస్తుంది. పెళ్లి తేదిని అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు గానీ న‌వంబ‌ర్ 1న ఇట‌లీలో డెస్టినేష‌న్ వెడ్డింగ్ ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా లావ‌ణ్య‌-వ‌రుణ్ అప్పుడే ఇటలీకి చేరుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఇటలీ వీధుల్లో జోడీ షాపింగ్ లు చేస్తోంది. జంట‌గా కారుపై షికార్లు చేస్తున్నారు. న‌చ్చిన షాప్ ద‌గ్గ‌ర ఆగి షాపింగ్ చేస్తున్నారు. వ‌రుణ్ కాబోయే స‌తీమ‌ణిని ద‌గ్గ‌రుండి మ‌రీ తీసుకెళ్తున్నాడు. పెళ్లికి అవ‌స‌ర‌మైన వాట‌న్నింటిని స‌మ‌కూర్చుకునేందుకు ముందుగానే వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. ఇప్ప‌టికే పెళ్లికి సంబంధించిన వ‌స్త్రాలు అన్నింటిని మ‌నీష్ మ‌ల్హోత్రా స్టోర్ నుంచి తీసుకున్నారు.

పెళ్లి దుస్తులు...మోహందీ ..సంగీత్ వేడుక‌కు సంబంధించిన షాపింగ్ అంతా ముంబైలోనే చేసారు. పెళ్లికి ఇంకా వారం రోజులే గడువు ఉండ‌టంతో ముందుగా ఇట‌లీకి చేరుకుని అవ‌స‌ర‌మైన‌వి అన్నీ ప‌ర్చే జ్ చేస్తున్నారు. ఇక కుటుంబ స‌భ్యులు కూడా ముందుగానే ఇట‌లీకి చేరుకునే అవ‌కాశం ఉంది. మెగా ఫ్యామిలీకి సంబంధించి జ‌రుగుతోన్న తొలి డెస్టినేష‌న్ వెడ్డింగ్ ఇది. చ‌ర‌ణ్‌..బ‌న్నీ పెళ్లి హైద‌రాబాద్ లోనే గ్రాండ్ గా నిర్వ‌హించారు.

కానీ వ‌రుణ్ విష‌యంలో ఆ ఛాన్స్ తీసుకోలేదు. మ‌రి ఈ డెస్టినేష‌న్ వెడ్డింగ్ ఎవ‌రి ఆలోచ‌న మేర‌కు జ‌రుగుతుంది! అన్న‌ది ఆస‌క్తిక‌రం. ప్ర‌స్తుతం వ‌రుణ్ తేజ్ 'ఆప‌రేష‌న్ వాలెంటైన్' షూటింగ్ కూడా పూర్తిచేసాడు. ఆ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. అలాగే 'మ‌ట్కా' షూటింగ్ జ‌రుగుతోంది. పెళ్లి నేప‌థ్యంలో కొద్ది రోజులు వాయిదా వేసారు. ఇక లావ‌ణ్య చేతిలో సినిమాలు లేవు. మ‌రి పెళ్లి త‌ర్వాత ఛాన్సులు వ‌స్తే న‌టిస్తుందా? లేదా? అన్న‌ది చూడాలి.

#TFNExclusive: Soon to be married couple @IAmVarunTej & @Itslavanya get spotted as they go out for their wedding shopping!! 🤍✨#VarunTej #LavanyaTripathi #VarunLav #TeluguFilmNagar pic.twitter.com/2zKAxznfZp

— Telugu FilmNagar (@telugufilmnagar) October 25, 2023
Tags:    
  • Lavanyatripathi 
  • Varuntejkonidela 
  • Megafamily 
  • Destinationwedding 
  • Varuntej 
  • Italywedding 
  • Matkamovie 
  • Operationvalentine 
  • Filmindustry 
  • Varunlavwedding 
  • MegaFamilyWedding 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS