• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరీ : తారలు దిగి...

ఫోటో స్టోరీ : తారలు దిగి వచ్చిన వేళ..!

| సినిమా వేడుక అంటే అది మన అందరి వేడుక అనుకునే రోజులు అవి.

By - Tupaki Desk
Update: 2024-05-11 07:15 GMT

స్టార్ హీరోలు ఇద్దరు ఒకసారి కనిపిస్తేనే ఆహా ఓహో అనుకుంటాం.. కలిసి సినిమా చేయడం పక్కన పెడితే.. ఏదైనా ఫంక్షన్ లో కలిసి స్టేజ్ పంచుకుంటేనే అది చూసేందుకు ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతుంటారు. తెలుగులో ఉన్న స్టార్స్ అంతా కూడా ఎవరికి వారు బిజీ షెడ్యూల్ తో ఉంటారు. ఏదైనా ఈవెంట్ ఫంక్షన్ ఉన్నా సరే ఒకరిద్దరు హీరోలు తప్ప స్టార్స్ ఎవరు అటెండ్ అవ్వరు. అయితే ఒకప్పుడు అలా ఉండేది కాదు ఏదైనా సినిమా విజయోత్సవ వేడుక అయితే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్స్ అంతా కూడా ఆ వేడుకలకు వచ్చే వారు. అంతేకాదు తమిళ పరిశ్రమకు చెందిన స్టార్స్ రజనీ, కమల్ హాసన్ కూడా అటెండ్ అయ్యే వారు.


సినిమా వేడుక అంటే అది మన అందరి వేడుక అనుకునే రోజులు అవి. అందుకే ఏ స్టార్ హిట్ కొట్టినా ఆ ఆనందాన్ని పంచుకునేందుకు.. లేదా ఏ హీరో సినిమా సెట్స్ మీద ఉన్నా ఆ సినిమా మనదే అనే పాజిటివ్ మైండ్ సెట్ తో అక్కడకు వెళ్లి సరదాగా అలా ఒక ఫోటో దిగుతుంటారు. అలా దిగిన ఒక క్రేజీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంతకీ ఆ ఫోటోలో ఉన్నది ఎవరెవరు అంటే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నట సిం హం బాలకృష్ణ, కింగ్ నాగార్జునతో పాటు లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ఉన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమతో కమల్ హాసన్ కు విడదీయలేని అనుబంధం ఉంది. ఆయన కెరీర్ మొదలు పెట్టింది అసిస్టెంట్ డాన్సర్ గా అది కూడా ఒక తెలుగు సినిమాకే అన్న విషయం ఆయన ఎప్పుడు గుర్తు చేసుకుంటారు. తెలుగులో ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.

90వ దశకంలో చిరు, బాలయ్య, వెంకటేష్, నాగార్జునలకు పోటీగా కమల్ హాసన్ కూడా తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. అలాంటి టైం లో ఏదైనా సినీ వేడుక అంటే తప్పకుండా అటెండ్ అయ్యే వారు. అలాంటి ఒక వేడుకలోనే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, కమల్ హాసన్ కలిసి దిగిన ఫోటో బయటకు వచ్చింది. అందరు యంగ్ గా కనిపిస్తున్న ఈ ఫోటో ఆ సూపర్ హీరోల ఫ్యాన్స్ అందరినీ సర్ ప్రైజ్ చేస్తుంది. ఆ ఫోటోలో వెంకటేష్ ఒక్కడు మిస్ అయ్యాడని అనిపిస్తున్నా.. ఇప్పటికి కూడా వీరందరితో కమల్ అదే రకమైన సన్నిహిత్యం కలిగి ఉన్నారని చెప్పొచ్చు.

Tags:    
  • Megastar 
  • Chiranjeevi 
  • Ulaganaayagan 
  • Kamalhaasan 
  • Nandamuribalakrishna 
  • Nagarjuna 
  • Filmindustry 
  • Tollywoodheroes 
  • NBK109 
  • Vishwambhara 
  • Indian2 
  • Kuberamovie 

Similar News

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS