• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మసూద హీరో.. ఈసారి మరో...

మసూద హీరో.. ఈసారి మరో ప్రయోగం..

| తిరువీర్ హీరోగా మరో ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్ తాజాగా ఎనౌన్స్ అయ్యింది. ఈ సినిమాకి సంబందించిన కాన్సెప్ట్ పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

By - Tupaki Desk
Update: 2023-11-26 03:59 GMT

నటుడిగా విభిన్నమైన కథలు ఎంచుకుంటూ తనదైన పెర్ఫార్మెన్స్ తో మెప్పిస్తూ దూసుకుపోతున్న యాక్టర్ తిరువీర్. ప‌రేషాన్‌, జార్జ్ రెడ్డి, ప‌లాస 1978, మ‌సూద లాంటి చిత్రాలతో సక్సెస్ ఫుల్ యాక్టర్ గా తిరువీర్ గుర్తింపు తెచ్చుకున్నాడు. తిరువీర్ హీరోగా మరో ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్ తాజాగా ఎనౌన్స్ అయ్యింది. ఈ సినిమాకి సంబందించిన కాన్సెప్ట్ పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.


మూన్ షైన్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై సాయి మ‌హేష్ చందు, సాయి శ‌శాంక్ నిర్మిస్తోన్న ఈ చిత్రంతో రాజ్ విరాట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ద్రిష్టి త‌ల్వార్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. కాన్సెప్ట్ పోస్టర్ చూస్తుంటే రెండు విభిన్న ప్రపంచల నేప్-నేపత్యాలలో కథ ఉండబోతోందని తెలుస్తోంది. ఓ వైపు హిందూ మైథాలజీ ప్రకారం దేవతల ప్రపంచం ఉంది.

దానికి ప్రతిబింబంగా క్రిస్టియన్ మైథాలజీ ప్రకారం తెల్లని వస్త్రాలతో స్వర్గం ఉంది. ఈ ఈ రెండు ప్రపంచల మధ్య ఒక బిడ్డని రిప్రజెంట్ చేశారు. అతనే సినిమాలో కథానాయకుడు అయ్యి ఉంటాడని పోస్టర్ బట్టి అర్ధమవుతోంది. పోస్టర్ అయితే చాలా యునిక్ కాన్సెప్ట్ తో డిజైన్ చేశారు. కథని కూడా ఇలాగే రెండు విభిన్న ప్రపంచల నడుమ జరిగేదిగా చూపిస్తారేమో చూడాలి.

డార్క్ కామెడీ తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించబోతున్నట్లు నిర్మాత తెలిపారు. తిరువీర్ క్యారెక్టర్ ఈ సినిమాలో అందరిని ఆశ్చర్యపరుస్తుందని చెప్పుకొచ్చారు. త్వరలోనే మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

ఈ సినిమాకి లియోన్ జేమ్స్ సంగీతం అందించబోతున్నారు. కాన్సెప్ట్ పోస్టర్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా సిల్వర్ స్క్రీన్ పై ఏ స్థాయిలో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసే అవకాశం ఉంది అనేది వచ్చే ఏడాది తెలిసే ఛాన్స్ ఉంది. హీరోగా మసూదతో తిరువీర్ సక్సెస్ అందుకున్నారు. తరువాత తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఒక మూవీ వచ్చిన ఆకట్టుకోలేదు. ఈ సినిమా మీద అయితే అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

Tags:    
  • Thiruveer 
  • Upcomingfilm 
  • Raajviraat 
  • Pareshaan 
  • Masooda 
  • Conceptposter 
  • Sujathasiddarth 
  • Chotakprasad 
  • Drishtytalwar 

Similar News

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

Copyright @2026

Powered by Blink CMS