• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బంగారు బొమ్మలా మిల్కీ...

బంగారు బొమ్మలా మిల్కీ బ్యూటీ

| తాజాగా లైట్ గోల్డర్​ కలర్ లెహంగాలో దర్శనమిచ్చింది. జట్టుకు రంగేసి, మత్తెక్కించే చూపులతో భిన్న పోజులు ఇచ్చింది.

By - Tupaki Desk
Update: 2023-10-14 15:41 GMT

మిల్కీ బ్యూటీ తమన్నా అందం, యాక్టింగ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 18ఏళ్ల తన కెరీర్​లో 50కి పైగా చిత్రాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇప్పటికీ తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ కెరీర్​ను సక్సెస్​ ట్రాక్​లో తీసుకెళ్తోంది. తాజాగా ఈ భామ.. గోల్డెన్ కలర్ డ్రెస్​లో కళ్లు చెదిరే రేంజ్​లో ఓపెన్ హార్ట్ షో పోజులిచ్చింది. ప్రస్తుతం నెట్టింట అవి వైరల్‌గా మారాయి.


వివరాళ్లోకి వెళితే.. తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలు సిరీస్​లతో దూసుకెళ్తోంది. రీసెంట్​గా లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దా వెబ్​ సిరీస్​తో ఆడియెన్స్​ను అలరించింది. ఇందులో బోల్డ్‌ షోతో రెచ్చిపోయింది. అలాగే చిరంజీవి 'భోళా శంకర్‌', తమిళంలో రజనీకాంత్ 'జైలర్‌'తో పలకరించింది. వీటిలో జైలర్​ ఒకటే బ్లాక్ బాస్టర్ హిట్​గా నిలిచింది.

ఇకపోతే దిగ్గజ నటి స్వర్గీయ జమున బయోపిక్​లోనూ తమన్నా టైటిల్ రోల్​ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె మలయాళంలో బంద్రా, తమిళంలో అరణ్​మణాయ్​, హిందీలో వేద చిత్రాల్లో నటిస్తున్నాయి. ప్రస్తుతం ఇవి షూటింగ్ జరుపుకుంటున్నాయి.

సోషల్​ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ ఫుల్ యాక్టివ్​గా ఉంటూ అదిరిపోయే ఫొటోషూట్స్​ను పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా లైట్ గోల్డర్​ కలర్ లెహంగాలో దర్శనమిచ్చింది. జట్టుకు రంగేసి, మత్తెక్కించే చూపులతో భిన్న పోజులు ఇచ్చింది.

ఆరు ఫొటోలను పోస్ట్ చేసింది. అన్నీ పిక్స్​లోనూ ఎంతో అందంగా కనువిందు చేసింది. ప్రస్తుతం అవి నెట్టింట బాగా చక్కర్లు కొడుతున్నాయి. అవి చూసిన నెటిజన్లు స్టన్నింగ్, హాట్, గార్జియస్, హాట్ బేబీ, బ్యూటిఫుల్​ అంటూ హార్ట్ అండ్ హాట్ ఎమోజీలతో కామెంట్​ సెక్షన్ బాక్స్​ను నింపేస్తున్నారు.

తమన్నా వ్యక్తిగత జీవిత విషయానికొస్తే.. ఆమె కొంతకాలంగా నటుడు, తెలంగాణాకు చెందిన విజయ్‌తో రిలేషన్​షిప్​లో ఉంటోంది. ఇద్దరు కలిసే తెగ తిరుగుతున్నారు. కెమెరా కంటికి చిక్కుతున్నారు. చాలా సార్లు విజయ్​ అంటే ఎంతో ఇష్టమని కూడా తమన్నా పేర్కొంది.

Tags:    
  • Tamaannahbhatia 
  • Milkybeauty 
  • Gorgeouslooks 
  • Latestphotoshoot 

Similar News

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

Copyright @2026

Powered by Blink CMS