• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తమన్నాని పక్కన...

తమన్నాని పక్కన పెట్టేశారా..?

| మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తుంది. నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంటూనే గ్లామర్ షో పరంగా కూడా తమన్నా తగ్గేదేలే అనిపించుకుంది.

By - Ramesh Boddu
Update: 2025-08-13 05:28 GMT

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తుంది. నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంటూనే గ్లామర్ షో పరంగా కూడా తమన్నా తగ్గేదేలే అనిపించుకుంది. హీరోయిన్ గానే కాదు కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో కూడా చేసి మెప్పించింది తమన్నా. ఐతే సౌత్ లో ముఖ్యంగా తెలుగులో తమన్నాకి మంచి క్రేజ్ ఏర్పడింది. శ్రీతో తెలుగు కెరీర్ మొదలు పెట్టిన తమన్నా హ్యాపీడేస్ నుంచి తిరిగి చూసుకోలేదు.

F 2, F 3 సినిమాల్లో..

ఈ ఇయర్ కూడా ఓదెల 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది తమన్నా. సంపత్ నంది నిర్మించిన సినిమా కాబట్టి తమన్నా ఆ మూవీ చేసింది. ఐతే కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా తమన్నాని సైడ్ చేసేశారు. F 2, F 3 సినిమాల్లో నటించి మెప్పించింది తమన్నా.. ఇక కుదిరితే సీనియర్ హీరోలతో నటించడమే తప్ప మళ్లీ పాన్ ఇండియా స్టార్స్ తో జత కట్టే ఛాన్స్ ఉన్నట్టు కనిపించట్లేదు.

ఓదెల 2 తర్వాత తమన్నా తెలుగులో ఒక్క ఛాన్స్ కూడా అందుకోలేదు తమన్నా.. అమ్మడు బాలీవుడ్ లో మాత్రం బాగానే అవకాశాలు సంపాదిస్తుంది. ఇప్పటికే అక్కడ రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. తమన్నా కేవలం సినిమాలే కాదు వెబ్ సీరీస్ లు కూడా చేసేందుకు సై అనేస్తుంది. అందుకే అమ్మడు అక్కడ బిజీగా ఉంది. ఇక సౌత్ కెరీర్ దాదాపు ముగిసినట్టే అని భావిస్తున్న తమన్నా తన పూర్తి ఫోకస్ బాలీవుడ్ మీదే పెట్టాలని చూస్తుంది.

తమన్నాకి పర్ఫెక్ట్ అంటే చాలు..

తమన్నాకు తెలుగులో ఆఫర్లు రావా అంటే ఆమెను కాదన్నట్టు కాదు కానీ ఏదైనా ఒక రోల్ ఇది తమన్నాకి పర్ఫెక్ట్ అంటే చాలు ఆమె దాకా వెళ్తుంది. అంతేకాదు ఏదైన సినిమాలో స్పెషల్ సాంగ్ అయినా కూడా తమన్నా ఓకే అనేస్తుంది. సో టాలీవుడ్ లో ప్రస్తుతం అమ్మడికి అవకాశాలు లేవు కానీ మళ్లీ తమన్నా కంబ్యాక్ ఇస్తే మాత్రం ఆమె ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే లెక్క.

బాలీవుడ్ లో ఐతే తమన్నాకి అవకాశాలు ఇస్తున్నారు. అక్కడ హీరోయిన్ గా కాకపోయినా తమన్నా ఏదో ఒక ఛాన్స్ అనుకుంటూ చేస్తుంది. హిందీలో ఎలాంటి రోల్ చేసినా సరే అది కెరీర్ కి ప్లస్ అవుతుందని భావిస్తుంది తమన్నా.. ఈమధ్య సినిమాల కన్నా డేటింగ్ న్యూస్ లతో ఎక్కువ ట్రెండింగ్ లో ఉన్న తమన్నా మళ్లీ తన ఫోకస్ అంతా సినిమాల మీదే పెడుతుందని తెలుస్తుంది.

Tags:    
  • TamannaahBhatia 
  • MilkyBeauty 
  • Tollywood 
  • Bollywood 
  • Odela2 
  • F2 
  • F3 
  • SpecialSongs 
  • WebSeries 
  • TeluguCinema 
  • తమన్నా భాటియా 
  • మిల్కీ బ్యూటీ 
  • తెలుగు సినిమాలు 
  • బాలీవుడ్ కెరీర్ 
  • ఓదెల 2 
  • ఎఫ్ 2 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS