• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  OG తో సుజీత్‌.. వైరల్‌...

OG తో సుజీత్‌.. వైరల్‌ అవ్వాలంటే ఫేసే కనిపించాలా?

| పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ఓజీ ఒకటి. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

By - Tupaki Desk
Update: 2024-02-16 09:30 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ఓజీ ఒకటి. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్.. ఎన్నికల తర్వాత తన పెండింగ్ షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేయనున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ను ఇటీవలే మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.


సెప్టెంబర్ 27న ఓజీ మూవీ థియేటర్లలోకి రానుంది. గతంలో పవన్ నటించిన అత్తారింటికి దారేది సినిమా కూడా సెప్టెంబర్ 27న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆ సెంటిమెంట్ ను ఫాలో అవుతూ ఓజీ మూవీని కూడా అదే రోజు విడుదల చేస్తున్నట్లు సమాచారం.. ఈ చిత్రంపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

లేటెస్ట్ గా ఓజీ డైరెక్టర్ సుజీత్ పవన్ ఫ్యాన్స్ కు క్రేజీ స్టఫ్ అందించారు. ఆయన ఇన్ స్టాగ్రామ్ డీపీని మార్చుకున్నారు. పవన్ తో కలిసి దిగిన ఫొటోను డీపీగా సెట్ చేసుకున్నారు. ఇందులో పవర్ స్టార్ సుజీత్ భుజం మీద చేయి వేసి ఉన్నారు. సుజీత్ క్యాప్ పెట్టుకుని స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఈ ఫొటోలో ఇద్దరు బ్యాక్ సైడ్ తిరిగి ఉన్నారు. ప్రస్తుతం సుజీత్ ఇన్ స్టాగ్రామ్ డీపీ నెట్టింట ఫుల్ వైరల్ అవుతోంది.

ఓజీ సినిమా 1950 బ్యాక్‍ డ్రాప్ లో ముంబయి గ్యాంగ్ స్టర్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పవన్ ఫుల్ గ్యాంగ్‍స్టర్‌గా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్‌ లో పవన్ యాక్షన్, స్టైల్ ఫ్యాన్స్ ను ఎంతో అట్రాక్ట్ చేశాయి. పాన్ ఇండియా రేంజ్‍ లో రూపొందుతున్న ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. గతేడాది జనవరిలో పూజా కార్యక్రమాలతో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది.

ఇక ఈ సినిమాలో పవన్ ఓ పాట కూడా పాడబోతున్నట్లు తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ విషయాన్ని గతంలో చెప్పారు. ఇప్పటికే పవన్ తమ్ముడు, అత్తారింటికి దారేది సినిమాల్లో పాటలు పాడారు. ఈ రెండు చిత్రాలు మంచి హిట్ అయ్యాయన్న సంగతి తెలిసిందే. మరి ఓజీ సినిమాకు ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.

Tags:    
  • Pawankalyan 
  • Ogmovie 
  • Sujeeth 
  • Sriyareddy 
  • Thaman 
  • Panindia 

Similar News

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

ఆయనలో మా నాన్నను చూసుకుంటున్నాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్!

2026-11-09 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS