• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సూర్య s/o కృష్ణన్.....

సూర్య s/o కృష్ణన్.. బాక్సాఫీస్ బ్లాస్ట్ అయ్యిందిగా..

| ఇటీవల రీ రిలీజ్ అయిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాతో అతని ఫ్యాన్ ఫాలోయింగ్ ఇలా ఉందో మరోసారి అర్థమయింది.

By - Tupaki Desk
Update: 2023-08-05 08:41 GMT

కోలీవుడ్ హీరో సూర్యకు తెలుగు లో ఏ తరహాలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు అతను ఇక్కడ మీడియం రేంజ్ హీరోలా తరహాలోనే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అయితే అందుకున్నాడు. కానీ గత కొంతకాలంగా సూర్య సెలెక్ట్ చేసుకుంటున్న కంటెంట్ తెలుగులో మాత్రం క్లిక్ కావడం లేదు. సరైన కంటెంట్ తో వస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు మోసం చేయరు అని చాలా సినిమాలు రుజువు చేశాయి.

అయితే సూర్య పై ఎప్పుడు తెలుగు లో అంచనాలు గట్టిగానే ఉంటాయి. ఇటీవల రీ రిలీజ్ అయిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాతో అతని ఫ్యాన్ ఫాలోయింగ్ ఇలా ఉందో మరోసారి అర్థమయింది. సాధారణంగా తెలుగులో ఇటీవల కాలం లో రీ రిలీజ్ సినిమాలకు రెస్పాన్స్ గట్టిగానే వస్తుంది. కానీ కేవలం స్టార్ హీరోల సినిమాల కు మాత్రమే ఆ తరహా రెస్పాన్స్ వస్తుంది. లేదంటే యువతకు బాగా నచ్చే ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలు అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటున్నాయి.

ఇక సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా అసలు మొదట రిలీజ్ అయినప్పుడు తమిళంలోనే కాదు తెలుగులో కూడా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత డిజిటల్ మీడియా ప్రపంచంలో సోషల్ మీడియాలో ఈ సినిమా సాంగ్స్ కు అలాగే కంటెంట్ చాలా బాగా జనాలు అట్రాక్ట్ అయ్యారు. దానికి తోడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ క్లాసిక్ మేకింగ్ విధానానికి ఫ్యాన్స్ మెల్లగా అలవాటు పడుతూ వచ్చారు.

ఇక హరీష్ జయరాజ్ ఇచ్చిన మ్యూజిక్ ఈ సినిమా కు మేజర్ ప్లస్ పాయింట్. దీంతో అన్ని రకాలుగా ఈ సినిమాకు ఎల్లప్పుడూ మంచి క్రేజ్ అయితే ఏర్పడుతూ వస్తోంది. ఇక ఇప్పుడు థియేటర్లో తెలుగులో మళ్లీ విడుదల చేయడంతో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లో యువత సినిమా పాటల ను పాడుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ లవ్ స్టోరీ సినిమా రీ రిలీజ్ లో ఏకంగా కోటికి పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఖుషి, సింహాద్రి, ఈ నగరానికి ఏమైంది పోకిరి వంటి సినిమాలు ఏ తరహా కలెక్షన్స్ అందుకున్నాయో ఇప్పుడు దాదాపు అదే తరహాలో ఈ తమిళ హీరో సినిమాకు ఓపెనింగ్స్ రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మంచి కంటెంట్ తో వస్తే సూర్యకు ఫ్యాన్స్ ఎప్పుడు సపోర్ట్ గా ఉంటారు అని ఈ సినిమా రుజువు చేసింది.

Tags:    
  • Suriya 
  • Kollywood 
  • Tollywood 
  • Suryssokrishnan 
  • Rerelease 
  • Collections 
  • Boxoffice 

Similar News

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

దీపావళి వేడుకల్లో గ్లామర్‌తో మెరిసిన పాయల్ రాజ్‌పుత్!

2026-11-08 07:48 GMT

చిరు 'కాకా'.. ఈ కొడవలి వెనుక కథేంటి!

2026-11-08 07:46 GMT

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

2026-11-08 06:01 GMT

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

Copyright @2026

Powered by Blink CMS