• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పెద్ద రహస్యం బయటపెడతాను...

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

| రణబీర్ కపూర్, ఆలియా భట్ కుమార్తె రాహా నాలుగో పుట్టినరోజు వేడుకలు నవంబర్ 6న ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రణబీర్ చేసిన ఓ కామెంట్ ఆసక్తి రేపుతోంది. “ఈ రోజు కేవలం పుట్టినరోజు మాత్రమే కాదు.. బయటకు తెలియని ఓ రహస్యం మొదలవుతున్న రోజు” అంటూ పోస్ట్ చేయడంతో, ఆ రహస్యం ఏమిటని అభిమానులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం రణబీర్ ‘రామాయణం: పార్ట్ 1’లో శ్రీరాముడిగా కనిపిస్తున్నారు.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-08 06:01 GMT

ప్రస్తుతం రామాయణ సినిమాతో హిందీ ప్రేక్షకులనే కాకుండా సౌత్ ప్రేక్షకులను కూడా అలరిస్తున్నారు రణబీర్ కపూర్. ఇకళబాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్, ఆలియా భట్‌ల కుమార్తె రాహా నాలుగో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. నవంబర్ 6న రాహా పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుకను ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలను ఆలియా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈ ఫొటోల కంటే రణబీర్ కపూర్ చేసిన ఒక కామెంట్ తెగ వైరల్ అవుతుంది.

రాహాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఎంతో మంది సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. అయితే రణబీర్ చేసిన కామెంట్ మాత్రం అందరిని ఆశ్చర్యపరిచింది. "ఈ రోజు కేవలం పుట్టినరోజు మాత్రమే కాదు.. ఇంకా బయటకు తెలియని ఒక రహస్యం మొదలవుతున్న రోజు" అంటూ ఆయన కామెంట్ చేశారు.

దీంతో అసలు రణబీర్ ఏ రహస్యం గురించి మాట్లాడుతున్నారనే ఆసక్తి మొదలైంది. రాహా పుట్టినరోజు సందర్భంగా ఏదైనా ప్రత్యేక విషయాన్ని ప్రకటించబోతున్నారా? లేక ఆయన మాటల వెనుక మరో అర్థం ఉందా? అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే ఈ రహస్యం ఏమిటనేది రణబీర్ ఇప్పటివరకు చెప్పలేదు.

ఇక రాహా పుట్టినరోజు వేడుకల విషయానికి వస్తే, ఈసారి పార్టీని చాలా గ్రాండ్ గా చేశారు ఈ జంట.

ప్రముఖ పిల్లల టీవీ షో బ్లూయ్ థీమ్‌తో తయారు చేసిన కేక్‌ను రాహా కట్ చేసింది. ఈ బర్తడే ఫోటోలను ఆలియా కూడా తన సోషల్ మీడియాలో పంచుకుంది.

రణబీర్, ఆలియా 2022 ఏప్రిల్ 14న ముంబైలోని తమ నివాసంలో పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది నవంబర్ 6న రాహా జన్మించింది.

ఇక రణబీర్ ప్రస్తుతం రామాయణం: పార్ట్ 1 సినిమాలో శ్రీరాముడి పాత్రలో కనిపించాడు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా కలెక్షన్స్ పరంగా ఎలా కొనసాగుతుందో తెలియాలి అంటే మాత్రం.. ఈ దీపావళి వారాంతం అయిపోయి సోమవారం రావాల్సిందే.

Tags:    
  • ranbirkapoor 
  • aliabhatt 
  • rahakapoor 
  • rahabirthday 
  • bollywood 

Similar News

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

Copyright @2026

Powered by Blink CMS