• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శ్రీలీల.. ఇంత కష్టం వెనుక...

శ్రీలీల.. ఇంత కష్టం వెనుక కారణమేమిటి?

| కానీ శ్రీలీల మాత్రం తన ఫుల్ బిజీ. షెడ్యూల్​లోనూ భగవంత్ కేసరికి సంబంధించి ప్రతీ ఈవెంట్​లోనూ పాల్గొంటూ ఆసక్తికర విషయాలను చెబుతోంది.

By - Tupaki Desk
Update: 2023-10-30 16:15 GMT

సాధారణంగా తమ సినిమా ప్రమోషన్స్​లో​ పాల్గొనే విషయంలో ఒక్కో హీరోయిన్​ ఒక్కోలా ప్రవర్తిస్తుంటుంది. ఒక హీరోయిన్​ కేవలం ఏదో ఒక్క ప్రమోషనల్ ఈవెంట్​కు మాత్రమే హాజరై సందడి చేస్తే.. మరో హీరోయిన్​ కంటిన్యూస్​గా ఓ మూడు నాలుగు రోజుల పాటు ప్రమోషన్స్​కు వచ్చి ప్రేక్షకుల్ని పలకరించి వెళ్లిపోతుంది. లేదంటే వరుస ఇంటర్వ్యూలు ఇచ్చేసి తమ ఇతర సినిమా షూటింగ్​ల కోసం సమయాన్ని కేటాయిస్తుంటారు.

కానీ ప్రస్తుతం యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల అలా చేయలేదు. భగవంత్ కేసరి విషయంలో ఆమె గత నెల నుంచి నాన్​ స్టాప్ ప్రమోషన్స్​ చేస్తూనే ఉంది. సినిమా విడుదలై బ్లాక్ బాస్టర్ అందుకున్న ఇంకా ఆ చిత్ర ప్రమోషన్స్​లో పాల్గొంటూనే ఉంది. అదే సమయంలో చిత్రంలో నటించిన మరో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాత్రం సినిమాలు విడుదలకు ముందు, తర్వాత ఓ రెండు మూడు ఈవెంట్లలో పాల్గొని వెళ్లిపోయింది.

కానీ శ్రీలీల మాత్రం తన ఫుల్ బిజీ. షెడ్యూల్​లోనూ భగవంత్ కేసరికి సంబంధించి ప్రతీ ఈవెంట్​లోనూ పాల్గొంటూ ఆసక్తికర విషయాలను చెబుతోంది. దీంతో సినీ ప్రియులకు రకరకాల ప్రశ్నలు మదిలో మెదులుతున్నాయి. ఆమె ఎందుకు నాన్​ స్టాప్​గా ప్రమోషన్స్​లో పాల్గొంటోందని అనుకుంటున్నారు. అయితే దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.

మొదటి ఆమె గ్లామర్​, డ్యాన్స్​లు వంటివి కాకుండా మనసును తాకేలా ఓ సోషల్ మెసేజ్ ఇచ్చే పాత్రలో నటించింది. నటనకు ఎక్కువగా ప్రాధాన్యత ఉన్న పాత్ర పోషించింది. ప్రమోషన్స్​లో ఎక్కువ పాల్గొనడం వల్ల ఆమె పాత్ర మరింత ఎక్కువ మందికి చేరువై తనలోనే టాలెంట్​ మరింత మందికి తెలుస్తుంది.

అలానే నందమూరి నటసింహం బాలకృష్ణ పర్సనల్ రీజన్స్ వల్ల ఎక్కువగా ప్రమోషన్స్​లో పాల్గొనలేకపోతున్నారు. సినిమాలో బాలయ్య తర్వాత మెయిన్ ఫేస్​ శ్రీలీలదే. దీంతో ఈ ముద్దుగుమ్మ.. సినిమాకు సంబంధించి పూర్తి బాధ్యతను తన భుజాలపై వేసుకుని దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి వరుసగా ఈవెంట్లలో పాల్గొంటోంది. అంత బిజీ షెడ్యూల్​, షూట్స్​ ఉన్నప్పటికీ భగవంత్ కేసరి కోసం తన సమయాన్ని కేటాయిస్తోంది.

Tags:    
  • Tollywood 
  • Bhagavanthkesari 
  • Movie 
  • Sreeleela 
  • Balakrishna 
  • Anilravipudi 
  • Promotions 
  • Actress 
  • Kajal 
  • Events 

Similar News

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS