• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వీడియో : శ్రీలీల రియల్‌...

వీడియో : శ్రీలీల రియల్‌ హీరో

| తాజాగా శ్రీలీల షేర్ చేసిన వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిజంగా శ్రీలీల ఎంత గొప్ప వ్యక్తి అన్నట్లుగా అంతా కామెంట్స్‌ చేస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-03-03 12:24 GMT

హీరోల్లో కొద్ది మంది మాత్రమే రియల్‌ హీరోలు ఉన్నారు. సాయం అన్నవారికి క్షణం ఆలోచించకుండా సహాయం చేసే వారు, ఎదుటి వారి కోసం ఎంత దూరం అయినా వెళ్లి అండగా నిలిచిన వారిని ఖచ్చితంగా రియల్‌ హీరోలు అంటారు. హీరోయిన్స్‌ లో కూడా కొందరు మంచి మనసు తో రియల్‌ హీరో అనిపించుకున్న వారు ఉన్నారు.

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ ఉన్నారు. వారిలో కొద్ది మంది మాత్రమే సేవా కార్యక్రమాలు చేస్తూ వార్తల్లో నిలుస్తారు. వారిలో శ్రీలీల ఒకరు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఎక్కువ కాలం కాకుండానే శ్రీలీల తన మంచి తనంతో అభిమానులతో, నెటిజన్స్ తో రియల్‌ హీరో అనిపించుకుంది.

కొన్నాళ్ల క్రితం శ్రీలీల ఇద్దరు దివ్యాంగ చిన్నారులను దత్తత తీసుకున్న విషయం తెల్సిందే. సమయం దొరికితే చాలు వారితో టైమ్‌ స్పెండ్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా శ్రీలీల షేర్ చేసిన వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిజంగా శ్రీలీల ఎంత గొప్ప వ్యక్తి అన్నట్లుగా అంతా కామెంట్స్‌ చేస్తున్నారు.

సాధారణంగా చిన్నపాటి అంగవైకల్యం ఉన్నా కూడా చాలా మంది వారిని ఈసడించుకుంటూ ఉంటారు. కానీ శ్రీలీల మాత్రం తన మంచి మనసుతో గొప్ప మనసు తో వారిని దగ్గరకు తీసుకుని, ఎత్తుకుని ముద్దులు కూడా పెట్టడం గొప్ప విషయం.

నీ నవ్వు శబ్దం వింటే చాలు అన్నట్లుగా పాపకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. వీడియో చూసిన తర్వాత చాలా మంది శ్రీలీల యొక్క ఉన్నత స్థాయిని, ఆమె యొక్క గొప్పతనంను కీర్తిస్తున్నారు. ఇంతటి గొప్ప వ్యక్తి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

The sound of his laugh is lifeee 🤌🏼😘- Sreeleela 🥹💝#Sreeleela @sreeleela14 pic.twitter.com/42z8D3M82a

— Mighty Mate (@MightyMate118) March 3, 2024
Tags:    
  • Sreeleela 
  • Tollywood 
  • Staractress 
  • Childrenadopted 
  • Soicalmediaviral 
  • Movieindustry 
  • Gunturkaram 

Similar News

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

Copyright @2026

Powered by Blink CMS