• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్రవంతి పాప.. లెగ్స్...

స్రవంతి పాప.. లెగ్స్ అందాలతో మైండ్ బ్లాక్ లుక్

| కానీ, గ్లామర్ మరియు స్ట్రాటజీతో ప్రేక్షకులను ఆకర్షించింది.

By - Tupaki Desk
Update: 2024-05-27 08:40 GMT

స్రవంతి చొక్కారపు, బిగ్ బాస్ షోలోకి వెళ్లకముందు ఎవరికీ పెద్దగా తెలియని పేరు, ఆ తర్వాత ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల మధ్య పాపులర్ అయింది. తన వినోదంతో, గేమ్ ప్లే తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుని, ఆమెకు పెద్ద ఫ్యాన్ బేస్ ఏర్పడింది. హౌస్‌లో ఉన్నప్పుడు ఆమె తనకు పెళ్లి అయిందని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. కానీ, గ్లామర్ మరియు స్ట్రాటజీతో ప్రేక్షకులను ఆకర్షించింది.


బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తరువాత స్రవంతి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. స్రవంతి తన అభిమానులను ఆకట్టుకోవడానికి ఎల్లప్పుడూ కొత్తగా ట్రై చేస్తోంది. పెళ్లి అయినా ఆమె అందం మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ప్రతీ రోజు తన గ్లామర్ షోతో నెటిజన్లను కట్టిపడేస్తోంది.


ట్రెండీ ఔట్ ఫిట్స్ మరియు చీరలతో ఫోటోలు దిగుతూ వాటిని పోస్ట్ చేస్తోంది. తాజా ఫోటోషూట్లలో కూడా ఆమె అదిరిపోయే లుక్స్ తో కనిపిస్తోంది. రీసెంట్ గా పొట్టి నిక్కరులో స్టైలిష్ టాప్ లో అమ్మడు చాలా అందంగా మెరిసిపోయింది. లెగ్స్ అందాలు హైలెట్ అయ్యేలా స్రవంతి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


తన చిరునవ్వుతో ఫిదా చేస్తూ మరింత అందంగా కనిపిస్తోంది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు స్రవంతి గ్లామర్ కి ఫిదా అవుతూ లైకులు, కామెంట్లు కురిపిస్తున్నారు. లవ్లీ బ్యూటీ అంటూ ప్రశంసిస్తున్నారు. ఇండస్ట్రీలో యాంకర్‌గా సత్తా చాటుతున్న స్రవంతి, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో యాంకర్‌గా చేస్తూ బిజీగా గడుపుతోంది.


అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీ ఇంటర్వ్యూలో రాయలసీమ యాసలో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంది. ఆ ఇంటర్వ్యూ తర్వాత ఆమె సూపర్ క్రేజ్ సంపాదించి, బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టే అవకాశం దక్కించుకుంది. ఇప్పుడు స్రవంతికి సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. ఆమె కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి. యాంకర్‌గా మరియు హీరోయిన్‌గా తానూ పరిశ్రమలో రాణించే అవకాశాలను వినియోగించుకుని, మరింత ఎదుగుదలను సాధిస్తుందని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.

Tags:    
  • SravanthiChokarapu 
  • Actress 
  • Goregouelooks 
  • Stunningclicks 
  • Photoshoot 
  • Phototalk 

Similar News

రామ్ చరణ్ - అల్లు అర్జున్ కోసం స్టోరీ రెడీ చేసిన స్టార్ రైటర్... కానీ ఆ ఒక్క కారణంతో మూవీ ఆగిపోయిందా?

2026-11-15 23:30 GMT

నాలుగేళ్ల‌కు మ‌ళ్లీ ధూమ్ డైరెక్ట‌ర్ తెర‌పైకి!

2026-11-15 22:30 GMT

ఈమె గ్రనేడ్ బాంబ్ లాంటిది.. డెబ్యూ బ్యూటీపై బాస్ అర‌వింద్ కామెంట్!

2026-11-15 20:53 GMT

స్వీడిష్ - గ్రీక్ సుంద‌రి తంబీల్ని వ‌దిలేట్టు లేదు!

2026-11-15 20:53 GMT

'రామాయ‌ణం' ఓటీటీ హక్కులు ఇంకా అమ్ముడుకాని కారణం?

2026-11-15 20:52 GMT

కృష్ణ‌వంశీతో విడాకులు తీసుకున్నారా? ర‌మ్య‌కృష్ణ స్పంద‌న ఇదీ!

2026-11-15 20:28 GMT

ఎన్టీఆర్ ను ఆ క్యారెక్టర్ లో చూపించబోతున్న అనిల్ రావిపూడి...

2026-11-15 20:26 GMT

పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్ట్ ల మీద క్లారిటీ వచ్చేది అప్పుడేనా...

2026-11-15 20:24 GMT

చిరంజీవి 'కాకా' మూవీలో ఆ పాత్రలో కనిపించబోతున్నారా?

2026-11-15 20:24 GMT

అవకాశం పోతుందనే భయంతో మౌనంగా ఉండిపోయా.. స్వరా భాస్కర్!

2026-11-15 20:07 GMT

టాయ్‌లెట్ వ‌స్తే బిస్ల‌రీ బాటిల్లోనే.. నాటి క‌ష్టాల‌పై సీనియ‌ర్ న‌టి!

2026-11-15 20:03 GMT

'వార‌ణాసి' కి అన్నీ ర‌కాలుగా క‌లిసొచ్చేనా!

2026-11-15 20:03 GMT

Copyright @2026

Powered by Blink CMS