• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మన హీరోయిన్ల మనసంతా...

మన హీరోయిన్ల మనసంతా అక్కడే..

| సౌత్ సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించి భారీ గుర్తింపు తెచ్చుకున్న కొందరు హీరోయిన్లు ఇప్పుడు నార్త్ పై కన్నేశారు.

By - Tupaki Desk
Update: 2023-12-14 15:08 GMT

సౌత్ సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించి భారీ గుర్తింపు తెచ్చుకున్న కొందరు హీరోయిన్లు ఇప్పుడు నార్త్ పై కన్నేశారు. వాళ్లలో నయనతార, రష్మిక మందన, పూజా హెగ్డే, సాయి పల్లవి, కీర్తి సురేష్ లాంటి హీరోయిన్స్ ఇన్నేళ్లు సౌత్ లో సత్తా చాటిన ఈ హీరోయిన్స్ ఇప్పుడిప్పుడే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే సౌత్ లో లేడీస్ సూపర్ స్టార్ గా పేరొందిన నయనతార షారుక్ ఖాన్ సరసన జవాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికి తెలిసిందే. నయన్ తర్వాత రష్మిక మందన్న కూడా బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసి సరైన సక్సెస్ అందుకోలేకపోయింది. ఇక ఎట్టకేలకు యానిమల్ మూవీతో రష్మిక కూడా బాలీవుడ్ లో భారీ సక్సెస్ అందుకుంది. ఇక వీరి బాటలోనే కీర్తి సురేష్ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఓ వెబ్ సిరీస్ తో పాటు బాలీవుడ్ లో మరో సినిమాకి కమిట్ అయింది కీర్తి సురేష్.

ఈ రెండు కూడా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నాయి. మరి కీర్తి సురేష్ అక్కడ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి. కీర్తి సురేష్ తర్వాత సౌత్ న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ పైనే ఆసక్తి చూపుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో రణ్ బీర్ కపూర్ తో కలిసి రామాయణం ప్రాజెక్టులో నటిస్తుంది. వచ్చే ఏడాది మార్చ్ నుంచి ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్ళింది. ఇక సౌత్ ఇండస్ట్రీని ఏదైనా స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే కి ప్రజెంట్ టాలీవుడ్ లో అవకాశాలు లేవు.

దీంతో ఆమె ఎక్కువగా బాలీవుడ్ పైనే ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్లో పలు సినిమాలు చేసిన అవి పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాయి. ప్రస్తుతం షాహిద్ కపూర్ సరసన దేవా అనే మూవీలో నటిస్తోంది. మరి సౌత్ లో సక్సెస్ అందుకున్న ఈ హీరోయిన్స్ అందరూ నార్త్ లో కూడా సక్సెస్ అందుకుంటారేమో చూడాలి. కాగా నయనతార, రష్మిక, సాయి పల్లవి లాంటి హీరోయిన్లు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేస్తూనే మరోవైపు సౌత్ సినిమాల్లో నటిస్తున్నారు.

నయనతార ఇప్పటికే తమిళంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. రష్మిక మందన పుష్ప 2 మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. సాయి పల్లవి కూడా తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది. రీసెంట్గా టాలీవుడ్ లో రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే మేకర్స్ నుండి దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.

Tags:    
  • Tollywood 
  • Kollywood 
  • Southfilm 
  • Actress 
  • Rahsmikamandanna 
  • Poojahegde 
  • Keerthysuresh 
  • Nayanthara 
  • Saipallavi 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS