• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్కంద కొత్త పోస్టర్స్​.....

స్కంద కొత్త పోస్టర్స్​.. ఈ కెమిస్ట్రీ కేక

| ఈ పోస్టర్​లో రామ్​ తెల్ల పంచెకట్టులో గోల్డ కలర్​ చీరలో శ్రీలీల చిలిపి సరసాలు, నవ్వూతూ ప్లజెంట్​గా కనిపించారు.

By - Tupaki Desk
Update: 2023-08-12 12:42 GMT

ఉస్తాద్​ రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రానున్న పాన్ ఇండియా హైవోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ 'స్కంద'. రామ్ కెరీర్​లోనే హైయెస్ట్ బడ్జెట్​తో ఈ చిత్రాన్ని రెడీ చేస్తున్నారు. యంగ్ సెన్సేషనల్​ బ్యూటీ శ్రీలీల హీరోయిన్​గా నటిస్తోంది. వీరిద్దరికీ ఇదే మొదటి పాన్ ఇండియా మూవీ. వారియర్ లాంటి డిజాస్టర్​ తర్వాత రానున్న ఈ చిత్రంపై రామ్​ చాలా హోప్స్ పెట్టుకున్నారు.



అయితే అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి నుంచి రాబోతున్న చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 15న సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్​, పోస్టర్స్​ ఆకట్టుకోగా.. సాంగ్​ మాత్రం కాస్త డీలా పరిచింది. కానీ అందులో శ్రీలీల-రామ్​ స్టెప్పులు బాగానే ఉన్నాయి. అయితే విడుదల తేదీ దగ్గర పడటం వల్ల ప్రమోషన్స్​లో మరింత జోరు పెంచే దిశగా ముందుకెళ్తోంది మూవీటీమ్​.

ఈ క్రమంలోనే ఆఫ్​లైన్​ ప్రమోషన్స్​లో భాగంగా తాజాగా మరో రెండు కొత్త పోస్టర్లను రిలీజ్ చేసింది మూవీటీమ్. రెండు పోస్టర్ల ద్వారా సినిమాలో ఎలాంటి కంటెంట్​ ఉండబోతుందో తెలిపింది. లవ్​ అండ్ యాక్షన్​ రెండు అదిరిపోయేలా ఉంటుందని చెప్పింది.

ఓ పిక్​లో రామ్​ పవర్​ఫుల్​ యాక్షన్ ప్యాక్డ్​గా కనిపించారు. గుబురు గడ్డం, సీరియస్​ లుక్​లో విలన్లను చితకొడుతూ పవర్​ఫుల్​గా చూపించారు రామ్​. మొత్తంగా మాసీవ్​గా ఉన్న ఈ పోస్టర్​ బ్యాక్​గ్రౌండ్​లో విలన్లు, మంటలతో ఆకట్టుకుంటోంది.

మరో పోస్టర్​లో రామ్​-శ్రీలీల మధ్య లవ్ అండ్ రొమాంటిక్ కెమిస్ట్రీ బాగా చూపించారు. ఫుల్ రొమాంటిక్​గా ఉన్న ఈ పోస్టర్​లో రామ్​ తెల్ల పంచెకట్టులో గోల్డ కలర్​ చీరలో శ్రీలీల చిలిపి సరసాలు, నవ్వూతూ ప్లజెంట్​గా కనిపించారు. ఇది ఫ్యామిలీ ఆడియెన్స్​ను బాగా ఆకట్టుకునేలా ఉంది. మొత్తంగా ఈ రెండు పోస్టర్ల ద్వారా అటు మాస్​ ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్​ను మెప్పించేలా సినిమాను తెరకెక్కించినట్లు వివరించారు.

ఫైనల్​గా ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడిన ఈ సినిమా ఈ పోస్టర్స్​తో మరింత క్యూరియాసిటీని పెంచింది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్​ ఇటీవలే ఈ పాట చిత్రీకరణతో పూర్తి చేసుకుంది. తమన్​ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్‌ మునుపెన్నడూ చూడని శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్​పై శ్రీనివాస చిట్టూరి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డీఓపీ సంతోష్​ డిటాకే అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటింగ్ చేస్తున్నారు.

Tags:    
  • Skanda 
  • Newposter 
  • Rampothineni 
  • Sreeleela 
  • Boyapatisreenu 
  • Tollywood 
  • Actionentertsiner 

Similar News

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS