• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గాయ‌ని పాదాలకు...

గాయ‌ని పాదాలకు న‌మ‌స్క‌రించిన స్టార్ హీరో!

| బాలీవుడ్ స్టార్ హీరోలు ఎంత ఓపెన్ గా ఉంటారో చెప్పాల్సిన ప‌నిలేదు. ఎలాంటి ఎమోష‌న్ అయినా అప్ప‌టిక‌ప్పుడు ఓపెన్ అయిపోవాల్సిందే.

By - Tupaki Desk
Update: 2023-11-24 11:03 GMT

బాలీవుడ్ స్టార్ హీరోలు ఎంత ఓపెన్ గా ఉంటారో చెప్పాల్సిన ప‌నిలేదు. ఎలాంటి ఎమోష‌న్ అయినా అప్ప‌టిక‌ప్పుడు ఓపెన్ అయిపోవాల్సిందే. బుల్లి తెర వేదిక‌ల‌పై ఎంతో మంది స్టార్ హీరోలు ప్ర‌తిభావం తుల్ని కీర్తిస్తు హ‌గ్ చేసుకున్న సంద‌ర్భాలెన్నో ఉన్నాయి. తాజాగా ఈ ఘ‌ట‌న మాత్రం అంత‌కు మంచి అంద‌రి హృద‌యాల్ని పండేసింది. అత‌ను ఇంత‌గా చ‌లించిపోతాడా? అన్న ఓ ఘ‌ట‌న ఓ షోలో చోటు చేసుకుంది వివ‌రాల్లోకి వెళ్తే..

`ఇండియన్ ఐడల్ సీజన్ 14` లో `షాందార్ పరివార్` టెలికాస్ట్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ షోకు బాలీవుడ్ నుంచి ర‌ణ‌బీర్ క‌పూర్..ర‌ష్మిక మంద‌న్నా `యానిమ‌ల్` ప్ర‌మోష‌న్ లో భాగంగా హాజ‌ర‌య్యారు. అక్క‌డ ఓ కంటెంస్టెంట్ విష‌యంలో ర‌ణ‌బీర్ అంద‌రి హృద‌యాల్ని ఒక్క‌సారిగా తాకాడు. తాజాగా ఆ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. అంధ గాయ‌ని పెర్పార్మెన్స్ న‌చ్చ‌డంతో ర‌ణ‌బీర్ వేదిక‌పై కి వెళ్లి ఆమె పాదాల‌కు నమ‌స్క‌రించాడు.

ఆమె ప్ర‌తిభ‌ని కొనియాడుతూ తానెంత‌గా ఎంజాయ్ చేసాడో రివీల్ చేసాడు. సోనీ టీవీ లేటెస్ట్ ప్రోమోను విడుదల చేయ‌డం ఈ సంగ‌తి బ‌య‌ట‌కు వ‌చ్చింది. మేనుక పౌదేల్ అనే అంధ గాయని రణ్‌బీర్ కపూర్ న‌టించిన పాట `అగర్ తుమ్ సాత్ హో` ను ఆలపించారు. ఆ పాట‌ని ఎంతో అద్భుతంగా అల‌పిం చ‌డంతో ర‌ణ‌బీర్ ఫిదా అయ్యాడు. పాట పూర్తికాగానే ర‌ష్మిక‌తో స్టేజ్ మీద‌కు వెళ్లి అలా చేసాడు.

`మేనుక గారు.. నా పేరు రణ్‌బీర్. నాకు మీ ఆశీర్వాదాలు కావాలి. ఈ పాటను శ్రేయా గారు మొదటి సారి పాడినప్పుడు అందరికీ ఇదే ఫీలింగ్ కలిగింది. శ్రేయా గారిని దేవత అని అంటారు. ఇప్పుడు ఇంకో దేవత మా ముందు సాక్షాత్కరించారు` అని రణ్‌బీర్ ఆనందం వ్య‌క్తం చేసారు. అటుపై మేనుక ` మీరు చాలా క్యూట్ గా ..హ్యాండ్ స‌మ్ గా ఉంటార‌ని విన్నాను. కాబ‌ట్టి మీ కుమార్తె కూడా ముద్దుగా ఉంటుంది.

ఆమెతో మీరు ఉన్న‌ప్పుడు ఎలాంటి పాట పాడుతారు? అని అడిగారు. దానికి ర‌ణ‌బీర్..రెండు పాట‌లు పాడ‌తాను అందులో ఒక‌టి బేబి షార్క్...ఈ పాట ఇబ్బంది ఉంటుంది కానీ చిన్న‌పిల్ల‌లు ఇష్ట‌ప‌డుతు న్నారు. కాబ‌ట్టి పాడుతున్నాను. మ‌రొక‌టి `లల్లా లల్లా లోరి’ పాట పాడుతా అన్నారు. ఇంత‌లో అంద‌మైన సింగ‌ర్ శ్ర‌యోఘోష‌ల్ లైన్ లోకి వ‌చ్చి అచ్చంగా నేను కూడా ర‌ణ‌బీర్ లాగే చేస్తాను అని అన్నారు. ఈ స‌ర‌దా సంభాష‌ణ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంది.

✨ "What talent! You're so gifted." ✨

Agar Utkarsh ki surili aawaz ko ek line mein describe karna ho, toh it would definitely be this.

Dekhiye #IndianIdol, kal raat 8 baje, sirf #SonyEntertainmentTelevision par.#IndianIdol14 #EkAwaazLakhonEhsaas pic.twitter.com/5JFYBEhouk

— sonytv (@SonyTV) November 24, 2023
Tags:    
  • Indianidolseason14 
  • Sandarparivar 
  • Animal 
  • Ranabirkapoor 
  • Rashmika 
  • Menuka 
  • Bollywood 
  • Gaya 
  • Singer 

Similar News

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

Copyright @2026

Powered by Blink CMS